• Home » diksuchi

diksuchi

హెచ్‌పీసీఎల్‌

హెచ్‌పీసీఎల్‌

భారత ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌) 608 గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిపికేషన్‌ విడుదల చేసింది. ఏపీలో 62, తెలంగాణలో 22 ఖాళీలు కూడా ఇందులోనే కలిసి ఉన్నాయి.

నీట్‌  ప్రిపరేషన్‌

నీట్‌ ప్రిపరేషన్‌

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌, డెంటిస్ట్రీ, ఆయుష్‌ కోర్సుల్లో సీట్ల భర్తీకి ఉద్దేశించిన ప్రవేశ పరీక్ష నీట్‌కు నోటిఫికేషన్‌ విడుదలైంది. ..

CMA: విలువను లెక్కకట్టే సీఎంఏ కీలకం

CMA: విలువను లెక్కకట్టే సీఎంఏ కీలకం

ఒక వస్తువు ఉత్పత్తికి ఎంత ఖర్చయిందో కచ్చితంగా తెలిస్తే, ఆపై ఎంత లాభం పొందాలి, కలకాలం ఆ వస్తూత్పత్తికి ఆటంకం కలుగకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయాలపై అవగాహన కలుగుతుంది.

Satyajit Ray Film & TV Institute: సత్యజిత్‌ రే లో పీజీ

Satyajit Ray Film & TV Institute: సత్యజిత్‌ రే లో పీజీ

సినిమాలో విద్యకు సంబంధించి దేశంలోనే రెండో ప్రముఖ విద్యాసంస్థ సత్యజిత్‌ రే ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎ్‌సఆర్‌ఎ్‌ఫటీఐ). 1995 ఏర్పాటైన ఈ సంస్థకు స్వతంత్రప్రతిపత్తి ఉంది. ప్రస్తుతం ఈ సంస్థ పీజీ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

Hospitality Career Industry: ఆసక్తిపరులకే అనువైనది ఆతిథ్య రంగం

Hospitality Career Industry: ఆసక్తిపరులకే అనువైనది ఆతిథ్య రంగం

ఇంటర్‌లో ఏ గ్రూప్‌ తీసుకున్నప్పటికీ చేయదగ్గ కోర్సుల్లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ ఒకటి. ఆహారం అంతకుమించి ఆతిథ్యంపై ఆసక్తి ఉంటే, బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సును ఎంపిక చేసుకోవచ్చు...

Government Jobs 2026: జాబ్‌ కార్నర్‌

Government Jobs 2026: జాబ్‌ కార్నర్‌

కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో వర్క్‌మన్‌, ఎన్‌సీఆర్‌టీలో నాన్‌ - అకడమిక్‌ పోస్టులు, బీఎస్ఎఫ్ లో కానిస్టేబుల్‌(జీడీ), హార్టికల్చర్‌ వర్సిటీలో ప్రొఫెసర్స్‌...

CUET PG 2026 Notification Released: సీయూఈటీ పీజీ

CUET PG 2026 Notification Released: సీయూఈటీ పీజీ

దేశంలోని కేంద్ర విశ్వవిద్యాలయాలకు తోడు బీహెచ్‌యూ సహా పలు సంస్థలు అందించే పీజీ కోర్సుల్లో చేరేందుకు ఉద్దేశించిన..

BITS Pilani admission test: విలక్షణ సంస్థ బిట్స్‌ పిలానీ

BITS Pilani admission test: విలక్షణ సంస్థ బిట్స్‌ పిలానీ

ఇంజనీరింగ్‌ విద్యను అందించడంలో విలక్షణ సంస్థగా పేర్కొన్నదగ్గ వాటిలో బిట్స్‌(బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌)పిలానీ ఒకటి...

Coir Board courses: కాయిర్‌ బోర్డ్‌ కోర్సులు

Coir Board courses: కాయిర్‌ బోర్డ్‌ కోర్సులు

వివిధ రాష్ట్రాల్లోని తన సంస్థల్లో నిర్వహిస్తున్న రెండు కోర్సులకు దరఖాస్తులు కోరుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి తోడు అలప్పూజ(కేరళ), తంజావూర్‌(తమిళనాడు), భువనేశ్వర్‌(ఒడిషా)లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి....

CIPET: సిపెట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌

CIPET: సిపెట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌

చెన్నైలోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రో కెమికల్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ(సిపెట్‌) - దేశంలోని వివిధ ప్రదేశాల్లోని తమ కేంద్రాల్లో డిప్లొమా...

తాజా వార్తలు

మరిన్ని చదవండి