Punjab and Sind Bank: పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో లోకల్ ఆఫీసర్
ABN , Publish Date - Aug 25 , 2025 | 04:24 AM
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లో దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లో దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో తెలంగాణలో 50, ఆంధ్రప్రదేశ్‌లో 80 ఖాళీలు ఉన్నాయి.పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
చివరి తేదీ: 2025 సెప్టెంబర్
వెబ్‌సైట్: punjabandsindbank.co.in