• Home » Digvijaya Singh

Digvijaya Singh

Digvijaya singh: చిప్ ఉన్న ఏ మిషన్‌నైనా హ్యాక్ చేయొచ్చు: దిగ్విజయ్ సింగ్

Digvijaya singh: చిప్ ఉన్న ఏ మిషన్‌నైనా హ్యాక్ చేయొచ్చు: దిగ్విజయ్ సింగ్

భోపాల్: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల విశ్వసనీయతపై కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ సింగ్ మరోసారి ప్రశ్నించారు. చిప్ ఉన్న ఏ మిషన్‌నైనా హ్యాక్ చేయవచ్చని అన్నారు.

Digvijaya Singh  :  రాముడితో కొంతమంది రాజకీయం చేస్తున్నారు

Digvijaya Singh : రాముడితో కొంతమంది రాజకీయం చేస్తున్నారు

రాముడు అందరికీ దేవుడే.. కానీ కొంతమంది రాముడితో కూడా రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ అగ్ర నేత దిగ్విజయ్ సింగ్ ( Digvijaya Singh ) అన్నారు.

Digvijaya Singh: రామాలయ నిర్మాణానికి సీఎం కంటే ఎక్కువ విరాళం ఇచ్చా: దిగ్విజయ్

Digvijaya Singh: రామాలయ నిర్మాణానికి సీఎం కంటే ఎక్కువ విరాళం ఇచ్చా: దిగ్విజయ్

సనాతన ధర్మాన్ని తాను పాటిస్తున్నానని, తాను ఒక మంచి హిందువునని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చెప్పారు. ఎన్నికల్లో మత ప్రస్తావనపై నిషేధం ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేస్తూనే, అయోధ్యలో రామాలయ నిర్మాణానికి తాను రూ.1.11 లక్షలు విరాళంగా ఇచ్చానని చెప్పారు.

Congress: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలిస్తే.. ముఖ్యమంత్రి ఎవరవుతారు?

Congress: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలిస్తే.. ముఖ్యమంత్రి ఎవరవుతారు?

అక్టోబర్ 9వ తేదీన ఎన్నికల సంఘం మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరంలలో ఎన్నికల తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో.. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి.

Digvijay Singh:  ఆ విషయంలో వైఎస్సార్ కీలక పాత్ర పోషించారు

Digvijay Singh: ఆ విషయంలో వైఎస్సార్ కీలక పాత్ర పోషించారు

దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి(YS Rajasekhar Reddy) ముక్కుసూటి మనిషి... ఆయనతో తన అనుబంధం విడదీయరానిదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్(Digvijay Singh) తెలిపారు. శనివారం నాడు హోటల్ దస్ పల్లాలో(At Hotel Dus Palla) కేవీపీ, రఘువీరారెడ్డి రూపొందించిన ‘‘రైతే రాజైతే’’ పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.

Digvijaya Singh: నుహ్ తరహా అల్లర్లకు బీజేపీ ప్లాన్... మాజీ సీఎం సంచలన ఆరోపణ

Digvijaya Singh: నుహ్ తరహా అల్లర్లకు బీజేపీ ప్లాన్... మాజీ సీఎం సంచలన ఆరోపణ

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానాలోని నుహ్ తరహాలో‌ మధ్యప్రదేశ్‌లో కూడా మతపరమైన అల్లర్లను సృష్టించేందుకు భారతీయ జనతా పార్టీ ప్లాన్ చేస్తోందని ఆరోపించారు.

Digvijaya Singh: మతం పేరుతో ఓట్లు అడగడం చట్టరీత్యా నేరం.. 150+ సీట్లతో కాంగ్రెస్ గెలుస్తుంది

Digvijaya Singh: మతం పేరుతో ఓట్లు అడగడం చట్టరీత్యా నేరం.. 150+ సీట్లతో కాంగ్రెస్ గెలుస్తుంది

మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. అక్కడ రాజకీయం వేడెక్కింది. ప్రధాన పార్టీల నాయకులు ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ మాటలకు పదును పెట్టారు. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధించడంతో...

Panchayat Polls : మమత బెనర్జీని ఏకిపారేసిన దిగ్విజయ సింగ్

Panchayat Polls : మమత బెనర్జీని ఏకిపారేసిన దిగ్విజయ సింగ్

పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలు హింసాత్మకంగా జరగడంతో సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ సింగ్ (Digvijaya Singh) ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ (Mamata Banerjee)పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇది ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలను పరిశీలిస్తే చాలా భయమేస్తోందని చెప్పారు.

Nitin Gadkari: కాంగ్రెస్ నేత పుస్తకావిష్కరణలో గడ్కరి.. దిగ్విజయ్‌పై ప్రశంసలు..

Nitin Gadkari: కాంగ్రెస్ నేత పుస్తకావిష్కరణలో గడ్కరి.. దిగ్విజయ్‌పై ప్రశంసలు..

మహారాష్ట్రలోని పుణెలో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సహా ఇరుపార్టీలకు చెందిన పలువురు ప్రముఖులు ఒక వేదకపై కనిపించారు. గడ్కరి తన ప్రసంగంలో దిగ్విజయ్ సింగ్‌ను ప్రశంసించడం ఆసక్తికరం.

Digvijaya Singh: హిందుత్వ, బజరంగ్ దళ్‌పై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

Digvijaya Singh: హిందుత్వ, బజరంగ్ దళ్‌పై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

జబల్‌పూర్: హిందుత్వం అనేది ధర్మం కాదని, ఆ పేరుతో దాడులకు పాల్పడటాన్ని తాము అంగీకరించమని కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ అన్నారు. సామరస్యం, అందరి సంక్షేమం కోరుకునే సనాతన ధర్మాన్ని తాను నమ్ముతానని తెలిపారు. విశ్వహిందూ పరిషత్ యువజన విభాగమైన బజ్‌రంగ్ దళ్‌ను 'గూండాల గ్రూపు'గా అభివర్ణించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి