Home » Devotional
అధికమాసం కారణంగా తిరుమలలో ఈ ఏడాది శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించి టీటీడీ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
అయోధ్య రాముని విరాళాలపై కఠిన నిఘా ఉంచాలని శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు నిర్ణయం తీసుకుంది. విరాళాల సేకరణ, లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని 360 డిగ్రీల కెమెరాలతో వీడియో రికార్డింగ్ చేయాలని ఆదేశించింది.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12గంటల సమయం పడుతోంది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శాకంబరీ ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో దుర్గమ్మ తల్లి శాకంబరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పేరుతో సైబర్ మోసగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు.
టీటీడీ ఆధ్వర్యంలో నడిచే అన్ని హిందూ ధార్మిక ప్రాజెక్టుల్లో పనిచేసే కళాకారుల కష్టాలు తీర్చేలా బోర్డు ఇటీవల తీసుకొన్న నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ వారం రాశిఫలాలు.. 26 జూలై - 1 ఆగస్టు 2026 పి.ప్రసూనా రామన్
భారీ వర్షాల కారణంగా ఆరు రోజుల పాటు నిలిచిపోయిన అమర్‌నాథ్ వార్షిక యాత్ర ఇవాళ (శనివారం) పునఃప్రారంభమైంది. జమ్మూ నుంచి 6 వేల మందికి పైగా యాత్రికులతో కొత్త బృందం కశ్మీర్ లోయలోని బల్తాల్ బేస్ క్యాంప్‌కు బయలుదేరింది.