• Home » Deputy CM Pawan Kalyan

Deputy CM Pawan Kalyan

Yuvagalam Book: యువగళం పుస్తకం.. లోకేష్‌కు పవన్ అభినందనలు

Yuvagalam Book: యువగళం పుస్తకం.. లోకేష్‌కు పవన్ అభినందనలు

Yuvagalam Book: యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు మంత్రి లోకేష్‌ అందజేశారు. ఈ సందర్భంగా యువగళం పుస్తకంపై లోకేష్‌ను పవన్ అభినందించారు.

Deputy CM Pawan: ప్రజా తీర్పుకు ఏడాది.. పవన్ భావోద్వేగం

Deputy CM Pawan: ప్రజా తీర్పుకు ఏడాది.. పవన్ భావోద్వేగం

Deputy CM Pawan Kalyan: ఏపీ ఎన్నికలు జరిగి ఎన్డీఏ కూటమి విజయఢంకా మోగించి నేటికి ఏడాది పూర్తి అయిన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజన్నారు.

Telangana formation Day:  తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా.. పలువురు ప్రముఖుల శుభాకాంక్షలు

Telangana formation Day: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా.. పలువురు ప్రముఖుల శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానిమోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అవశ్యకత గురించి నేతలు వివరించారు.

AP Deputy CM: మరి వారి మాటేంటి?

AP Deputy CM: మరి వారి మాటేంటి?

ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ శర్మిష్ఠ అరెస్టును ఖండిస్తూ, సనాతన ధర్మాన్ని అవమానించిన రాజకీయ నాయకులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. లౌకికవాదం రెండు వైపులా సమానంగా ఉండాలంటూ పశ్చిమ బెంగాల్‌ పోలీసులకు సూచించారు.

 Natti Kumar: ఆర్ నారాయణమూర్తి వెనుక ఉన్నది ఎవరో బయట పెడతా: నట్టి కుమార్

Natti Kumar: ఆర్ నారాయణమూర్తి వెనుక ఉన్నది ఎవరో బయట పెడతా: నట్టి కుమార్

జగన్ ప్రభుత్వంలో గత ఐదేళ్లు ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టినప్పుడు ఆర్ నారాయణమూర్తి ఎందుకు మాట్లాడలేదని ప్రముఖ నిర్మాత, దర్శకులు నట్టి కుమార్ ప్రశ్నల వర్షం కురిపించారు. సినీ ఇండస్ట్రీకి జగన్ ఎక్కడ న్యాయం చేశారో చెప్పాలని నిలదీశారు.

Pawan Kalyan: జగన్ ప్రభుత్వంలో రేషన్ సరుకుల అక్రమాలపై విచారణ చేశాం

Pawan Kalyan: జగన్ ప్రభుత్వంలో రేషన్ సరుకుల అక్రమాలపై విచారణ చేశాం

రేషన్ బియ్యం, సరుకులను అక్రమంగా తరలిస్తున్న విషయంపై కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. వేలాది టన్నుల అక్రమ బియ్యాన్ని తమ ప్రభుత్వం కాకినాడ, విశాఖపట్నం పోర్టుల్లో పట్టుకుందని గుర్తుచేశారు.

పవన్‌పై కుట్ర చేసే దమ్ము ఎవరికీ లేదు

పవన్‌పై కుట్ర చేసే దమ్ము ఎవరికీ లేదు

R Narayana Murthy: పర్సంటేజ్‌లు ఖరారైతే తన లాంటి నిర్మాతలకు ఎంతో మేలు చేకూరుతుందని నటుడు ఆర్‌ నారాయణమూర్తి తెలిపారు. డిప్యూపీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ఎవరు కుట్ర చేస్తారని ప్రశ్నించారు. ఆయనపై కుట్ర చేసే దమ్ము ఎవరికీ దమ్ము లేదన్నారు.

 Pawan Kalyan: త్రికరణ శుద్ధితో  కార్యాచరణ చేసిన వ్యక్తి ఎన్టీఆర్..

Pawan Kalyan: త్రికరణ శుద్ధితో కార్యాచరణ చేసిన వ్యక్తి ఎన్టీఆర్..

Pawan Kalyan: దివంగత స్వర్గీయ నందమూరి తారక రామారావు చరిత్ర అజరామరం అని, చరిత్ర పుటల నుంచి చెరిపివేయలేని చరిత్ర ఆయనదని, ఈ రోజు ఆ మహామనిషి, కళా ఋషి 102వ జయంతి సందర్భంగా ఆయనకు పుష్పాంజలి అర్పిస్తున్నానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.

Notice To Sajjala Bhargav: సజ్జలకు నోటీసులు.. ఏ కేసులో అంటే

Notice To Sajjala Bhargav: సజ్జలకు నోటీసులు.. ఏ కేసులో అంటే

Notice To Sajjala Bhargav: పవన్, లోకేష్‌లపై అనుచిత పోస్టుల కేసులో వైసీపీ నేత సజ్జల భార్గవ్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈరోజు విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు.

Dy CM Pawan Kalyan: థియేటర్ల బంద్ నిర్ణయం వెనుక ఎవరున్నా చర్యలు తప్పవు..

Dy CM Pawan Kalyan: థియేటర్ల బంద్ నిర్ణయం వెనుక ఎవరున్నా చర్యలు తప్పవు..

థియేటర్ల బంద్ వెనుక ఎవరున్నారో నిగ్గు తేల్చాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాజమండ్రి ఇన్‌చార్జ్ సత్యనారాయణపై ఆరోపణలు రావడంతో జనసేన వేటు వేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి