Home » Delhi
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా లేఖలో భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. లేఖ ద్వారా ఆయన.. పరీక్షల నిర్వహణ, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు, రాజీనామా నిర్ణయానికి దారితీసిన పరిస్థితులను దేశ ప్రజలకు సుదీర్ఘంగా వివరించారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రకటించిన వెంటనే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిరసనకారులు పోలీసులపై రాళ్ల దాడికి దిగారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ హర్షం వ్యక్తం చేశారు. ఇది పట్టుదలతో యువత సాధించిన విజయని పేర్కొన్నారు.
సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో పోలీసులతో వాగ్వివాదానికి దిగిన దృశ్యాల తాలూకా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పరీక్షల పేపర్ లీకేజీల వివాదంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. పేపర్ లీక్‌లు జరిగినప్పుడు మొదట్లో విద్యార్థులు తీవ్రంగా బాధపడినప్పటికీ, తర్వాత దాన్నే అవకాశంగా మలచుకుని మెరుగ్గా రాశామని పలువురు విద్యార్థులు చెబుతున్నారని ఆమె పేర్కొన్నారు.
ఇటీవల తాను చేసిన ‘కాక్రోచ్’ వ్యాఖ్యలను వక్రీకరించారని భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ అన్నారు. కాక్రోచ్‌లు పరాన్నజీవులు అంటూ యువత, మీడియా, ఆర్టీఐ కార్యకర్తలపై వ్యాఖ్యలు చేశారంటూ విమర్శలు వస్తున్న వేళ సీజేఐ క్లారిటీ ఇచ్చారు.
విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ నెరవేరకపోయినా తాను ఎందుకు నిరాహార దీక్ష విరమించాల్సి వచ్చిందో తాజాగా సోనమ్ వివరించారు.
నీట్ పేపర్ లీక్ వివాదంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. వేల మంది విద్యార్థులు ఆ నిరసనల్లో పాల్గొంటున్నారు. అక్కడకు వెళ్లలేకపోయిన వారు విద్యార్థులకు తమ వంతు సహాయం చేస్తున్నారు.
పంజాబ్ బీజేపీ నాయకుడు రవ్‌నీత్ సింగ్ బిట్టూ కేంద్ర రైల్వే, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి పదవికి శుక్రవారం రాజీనామా చేశారు.
'చలో పార్లమెంట్' నిరసనల సందర్భంగా పోలీసుల వ్యవహారంపై దాఖలైన అత్యవసర పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిందంటూ వెలువడిన వార్తలను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఖండించారు.