Home » Cyber Crime
సైబర్ నేరాల గురించి ప్రజల్లో అవగాహన పెరుగుతున్న తరుణంలో నేరగాళ్లు కొత్తదారులు వెతుకుతున్నారు. విదేశాల్లో ఉన్న బంధువులు, స్నేహితుల పేర్లు చెప్పి మోసాలకు తెగబడుతున్నారు.
ఇండియన్ ఆయిల్ రివార్డు పాయింట్స్ పేరుతో నగరానికి చెందిన వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. అతడి క్రెడిట్ కార్డు నుంచి రూ.1.28 లక్షలు కొల్లగొట్టారు.
లుక్ అంటూ ఓ యాప్ అందుబాటులోకి వచ్చింది. తాము పంపే లింక్‌ను ఓపెన్ చేసి కొన్ని సెకన్లపాటు చూస్తే ఒక్కో లింక్‌కు రూ.15 ఇస్తామంటూ ఆశ రేపింది.
రాజధాని హైదరాబాద్‌లో వెలుగుచూస్తున్న సైబర్ నేరాల్లో ఎక్కువమంది బాధితులు వృద్ధులే. దీనికి కారణం.. వృద్ధుల దగ్గర పెద్దమొత్తంలో ఉంటున్న డబ్బులే. రిటైర్మెంట్ బెనిఫిట్స్, సేవింగ్స్, ఇల్లు, పొలం వంటివి అమ్మడం వల్ల వచ్చిన సొమ్ము..
టాస్క్‌లు పూర్తి చేస్తే డబ్బులు ఇస్తామని నమ్మించిన సైబర్ నేరగాళ్లు నగరవాసి నుంచి రూ.14 లక్షలు కాజేశారు. అవంతి స్నేహ పేరుతో ఉన్న వాట్సప్ ద్వారా నగరానికి చెందిన వ్యక్తి(43)ని సైబర్ నేరగాళ్లు సంప్రదించారు.
ప్రపంచవ్యాప్తంగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల 1600 కోట్ల యూజర్ల ఇమెయిల్ IDలు, పాస్‌వర్డ్‌లు భారీ డేటా లీక్ (Passwords Leaked) వెలుగులోకి వచ్చింది. దీంతో అలర్ట్ అయిన గూగుల్ యూజర్లకు కీలక సూచనలు జారీ చేసింది.
కూలి పనులు చేసుకునే మహిళ ఖాతా నుంచి సైబర్ నేరగా ళ్లు రూ.1,73,001 కాజేశారు. తొలుత సిమ్ కార్డును బ్లాక్ చేసి.. ఆపై ఆమె ఖాతాలో ఉన్న సొమ్మంతా ఊడ్చేశారు.
వారంతా ఉన్నత చదువులు చదివిన వారు.. ఒకరైతే ఐఐటీ పట్టభద్రుడు.. అయినా, వారికి కనీస సంస్కారం లేకపోయింది. తమ స్థాయిని మరిచి, నీచంగా వ్యవహరించారు..
సైబర్ నేరగాళ్లు ఫేస్‌బుక్‌లో హనీట్రాప్ చేసి ఓ వృద్ధుడి నుంచి ఏకంగా రూ.38.73 లక్షలు దోచేశారు. వలపు వలలో పడి తాను మోసపోయానని ఆలస్యంగా గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విదేశాల్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన వ్యవహారంలో ఈగల్ ఎక్స్‌పర్ట్ ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ డైరెక్టర్ సరోజా శిష్యంత్‌ను తాజాగా అరెస్టు చేసినట్లు సీఐడీ అదనపు డీజీ షికా గోయల్ చెప్పారు.