• Home » Crime News

Crime News

Hyderabad: చెత్తకుప్ప వద్ద నెలలు నిండని శిశువు మృతదేహం లభ్యం

Hyderabad: చెత్తకుప్ప వద్ద నెలలు నిండని శిశువు మృతదేహం లభ్యం

చెత్తకుప్ప వద్ద.. నెలలు నిండని శిశువు మృతదేహం లభ్యమైంది. నగరంలోని కాటేదాన్‌ డివిజన్‌ బాబుల్‌రెడ్డినగర్‌ బస్తీలో ఆడ శిశువు మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Nizamabad: ప్రియుడి మోజులో పడి భర్తను దారుణంగా చంపి.. హార్ట్‌ఎటాక్ అని నాటకమాడి

Nizamabad: ప్రియుడి మోజులో పడి భర్తను దారుణంగా చంపి.. హార్ట్‌ఎటాక్ అని నాటకమాడి

ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను దారుణంగా చంపింది భార్య. తన గుట్టు బయట పడకుండా హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసి దొరికిపోయింది. ఈ దారుణ ఘటన నిజామాబాద్‌లో చోటు చేసుకుంది.

Indian community USA: అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..

Indian community USA: అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..

అమెరికాలో భారత సంతతికి చెందిన యువతి దారుణ హత్యకు గురైంది. మేరీలాండ్‌లో ఉన్న కొలంబియాలో 27 ఏళ్ల నికితా గోడిశాల అనే యువతి గత వారం నుంచి కనిపించకుండా పోయింది. తాజాగా ఆమె మృతదేహం ఒకప్పటి స్నేహితుడు అర్జున్ అపార్ట్‌మెంట్‌లో లభ్యమైంది.

Most handsome criminal: అత్యంత అందమైన నేరస్థుడు.. 24 ఏళ్ల జైలు శిక్ష.. సోషల్ మీడియాలో ఎందుకు ట్రెండ్ అవుతున్నాడంటే..

Most handsome criminal: అత్యంత అందమైన నేరస్థుడు.. 24 ఏళ్ల జైలు శిక్ష.. సోషల్ మీడియాలో ఎందుకు ట్రెండ్ అవుతున్నాడంటే..

దారుణమైన నేరానికి పాల్పడి 24 ఏళ్ల జైలు శిక్షకు గురైన ఓ యువకుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. అతడికి విధించిన శిక్షను తగ్గించాలని నెటిజన్లు డిమాండ్లు చేస్తున్నారు. ఎందుకంటే ఆ యువకుడు అందంగా, అమాయకంగా ఉండడమే.

Ananthapuram News: కొంపముంచిన అతివేగం.. - వ్యాన్‌ను ఢీకొట్టిన బొలెరో వాహనం

Ananthapuram News: కొంపముంచిన అతివేగం.. - వ్యాన్‌ను ఢీకొట్టిన బొలెరో వాహనం

అతివేగం.. నిండు ప్రాణాలను బలిగొంది. అనంతపురం జిల్లా మడకశిర దగ్గర జరిడిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. డ్రెవర్లు మహమ్మద్‌ రఫిక్‌, రఘురామ్‌ మృతిచెందడంతో దారి కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. వివరాలిలా ఉన్నాయి.

Secundrabad: నీకెంత ధైర్యం? నా సోదరుడినే డబ్బులు అడుగుతావా?

Secundrabad: నీకెంత ధైర్యం? నా సోదరుడినే డబ్బులు అడుగుతావా?

నీకెంత ధైర్యం? నా సోదరుడినే డబ్బులు అడుగుతావా..? అంటూ.. ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఓల్డ్‌ బోయినపల్లిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నారు.

Ananthapuram News: గుంతకల్లులో సైకో వీరంగం..

Ananthapuram News: గుంతకల్లులో సైకో వీరంగం..

అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. టూటౌన్‌ పోలీస్ స్టేషన్‏లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మున్వర్‌ బాబా గాయపడ్డాడు. గత కొద్దిరోజులుగా పట్టణంలో పలువురిని గాయపరిచినట్లు సమాచారం. వివరాలిలా ఉన్నాయి.

Mumbai Bus Accident: పాదచారులపైకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు దుర్మరణం

Mumbai Bus Accident: పాదచారులపైకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు దుర్మరణం

ముంబైలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సు పాదచారులపై దూసుకెళ్లిన ఘటనలో నలుగురు మృతిచెందారు. మరో 9 మంది గాయపడ్డారు.

Hyderabad: అసలు.. ఐశ్వర్య ఎలా చనిపోయిందో...

Hyderabad: అసలు.. ఐశ్వర్య ఎలా చనిపోయిందో...

ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన హైదరాబాద్‏లో చోటుచేసుకుంది. అయితే.. ఆమెను భర్తే కొట్టిచంపాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.

Hyderabad Crime Report 2025: యాన్యువల్ క్రైమ్ రిపోర్టు-2025 విడుదల.. సంచలన విషయాలు వెల్లడించిన సజ్జనార్..

Hyderabad Crime Report 2025: యాన్యువల్ క్రైమ్ రిపోర్టు-2025 విడుదల.. సంచలన విషయాలు వెల్లడించిన సజ్జనార్..

యాన్యువల్ క్రైమ్ రిపోర్టు-2025ను హైదరాబాద్ సీపీ సజ్జనార్ విడుదల చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది క్రైమ్ రేట్ 15 శాతం తగ్గిందని ఆయన తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో కేసుల సంఖ్య 2024తో పోలిస్తే 14 శాతం మేర తగ్గిందని చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి