Home » Chittoor
రామకుప్పం జంట హత్యల కేసులో అందరూ అనుకున్నదే నిజమైంది. సమీప బంధువైన మైనర్ బాలుడే వారిని దారికాచి హత్య చేసినట్లు తేలింది.
వి.కోట ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్‌రెడ్డి హత్య కేసులో మరో నిందితుడు సాదత్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
విద్యతోపాటు వ్యక్తిత్వం కూడా ముఖ్యమని విద్యార్థులకు కలెక్టర్ సుమిత్‌కుమార్ సూచించారు. విద్యాశాఖ- సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం చిత్తూరులోని జడ్పీ సమావేశ మందిరంలో ‘షైనింగ్ స్టార్స్’ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో ఓ చిన్నారిపై కన్నతల్లే దాడి చేసిన ఘటన చిత్తూరు జిల్లా వి.కోటలో చోటుచేసుకుంది. ఏకాంతంగా గడిపేందుకు ఇబ్బందిగా ఉందని ప్రియుడు చెప్పడంతో కుమారుడిపైనే దారుణానికి ఒడిగట్టింది.
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి సమావేశం ముగిసింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
జూన్ 30లోగా ఈకేవైసీ చేయించుకోని గ్యాస్ వినియోగదారులకు సిలిండర్ బుకింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.
తిరుపతి జిల్లా రేణిగుంటలో స్థానిక కుటుంబాలు లేదా గోశాలల నిర్వాహకులు తమ ఆవులకు హిందూ సంప్రదాయం ప్రకారం ఘనంగా సీమంతం నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలోనే తిరుపతి జిల్లా రేణిగుంటలో ఆవుకు సీమంతం చేయడం విశేషం.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
చిత్తూరు జిల్లాలో మొత్తం 13,40,126 మంది ఓటర్లు ఉండగా, శుక్రవారం రాత్రి నాటికి 13,39,847 ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ (99.98శాతం) చేశారు.
ఆ అన్నదమ్ములది 60 ఏళ్ల అనుబంధం. ఆప్యాయత, అనురాగంతో పెరిగారు. ఏవో పొరపొచ్చాలతో వారి మధ్య కొన్నేళ్లుగా మాటల్లేవు.