• Home » China

China

Jinping Meets Trump: ఆరేళ్ల తర్వాత.. నేడు భేటీ కానున్న ట్రంప్, జిన్‌పింగ్

Jinping Meets Trump: ఆరేళ్ల తర్వాత.. నేడు భేటీ కానున్న ట్రంప్, జిన్‌పింగ్

గురువారం(అక్టోబర్ 30) నుంచి దక్షిణ కోరియాలోని బుసాన్ నగరంలో ఆసియా- పసిఫిక్ ఎకనామిక్ కో ఆపరేషన్(అపెక్) సదస్సు జరుగుతుంది. ఈ సమావేశానికి పలు దేశాధినేతలు హాజరు కానున్నారు. ఈ సదస్సుకు అనుబంధంగా జిన్ పింగ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతామని అమెరికా తెలిపింది.

Chilling Video Goes Viral: కూతురికి ఈత నేర్పిస్తుండగా విషాదం.. 5 రోజుల తర్వాత..

Chilling Video Goes Viral: కూతురికి ఈత నేర్పిస్తుండగా విషాదం.. 5 రోజుల తర్వాత..

కూతురికి ఈత నేర్పించాలన్న ప్రయత్నం చైనాకు చెందిన తండ్రి ప్రాణాలను బలి తీసుకుంది. నీటిలో దూకిన ఆ తండ్రి వెన్నెముక దారుణంగా విరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు చనిపోయాడు.

Emotional love story: అబ్బాయికి క్యాన్సర్.. అమ్మాయికి కిడ్నీ వైఫల్యం.. పెళ్లి తర్వాత ఏం జరిగిందంటే..

Emotional love story: అబ్బాయికి క్యాన్సర్.. అమ్మాయికి కిడ్నీ వైఫల్యం.. పెళ్లి తర్వాత ఏం జరిగిందంటే..

ప్రేమకథ ఎప్పుడు, ఎలా మొదలవుతుందో అంచనా వేయలేం. కొందరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. మరికొందరు పెళ్లి తర్వాత ప్రేమించుకుంటారు. చైనాకు చెందిన ఓ జంట ప్రేమకథ మాత్రం భిన్నమైనదని ఒప్పుకుని తీరాల్సిందే.

India - China: భారత్‌ - చైనా చర్చలు.. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి

India - China: భారత్‌ - చైనా చర్చలు.. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి

భారత్- చైనా సరిహద్దు ప్రాంతాల్లో సంయుక్తంగా శాంతిని కాపాడేందుకు అంగీకరించారని విదేశాంగ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ చర్చల విషయాన్ని తాజాగా భారత ప్రభుత్వం కూడా ధ్రువీకరించింది.

China Aircraft Shelters: చైనా కుతంత్రం.. భారత బోర్డర్‌‌ చుట్టూ 36 ఆయుధశాలల నిర్మాణం

China Aircraft Shelters: చైనా కుతంత్రం.. భారత బోర్డర్‌‌ చుట్టూ 36 ఆయుధశాలల నిర్మాణం

భారతదేశానికి దాయాది దేశం చైనా తాజాగా మరో తలనొప్పి తెచ్చింది. సరిహద్దు రాష్ట్రమైన మన అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్‌ కు సమీపంలో చైనా ఏకంగా 36 ఎయిర్‌క్రాఫ్ట్ షెల్టర్లు గుట్టుచప్పుడు కాకుండా నిర్మించేసింది. శరవేగంతో భారత్ పై దాడి చేసే..

China U.S. Trade Talks:  చైనా-అమెరికా రాజీ.. 100% టారిఫ్ ముప్పు లేనట్టే..

China U.S. Trade Talks: చైనా-అమెరికా రాజీ.. 100% టారిఫ్ ముప్పు లేనట్టే..

మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో జరిగిన రెండు రోజుల చర్చల తర్వాత, చైనా, అమెరికా మధ్య ట్రేడ్ పరిస్థితులు సానుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఫలితంగా అమెరికా.. చైనా వస్తువులపై విధించాలనుకున్న అదనపు 100% టారిఫ్ ముప్పు..

India China Direct Flights:  చైనా వెళ్లే వారికి గుడ్ న్యూస్.. ఐదేళ్ల తర్వాత తొలి ఫ్లైట్‌

India China Direct Flights: చైనా వెళ్లే వారికి గుడ్ న్యూస్.. ఐదేళ్ల తర్వాత తొలి ఫ్లైట్‌

భారత్ నుంచి చైనా వెళ్లే వారికి ఓ గుడ్ న్యూస్ వచ్చింది. ఐదేళ్ల తర్వాత ఈ రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇండిగోకు చెందిన ఓ ఫ్లైట్ 176 మంది ప్రయాణికులతో ఆదివారం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి చైనాలోని గ్వాంగ్జౌకు వెళ్లింది.

South China Sea Crash: దక్షిణ చైనా సముద్రంలో కూలిన అమెరికా నావికా విమానం, హెలికాఫ్టర్

South China Sea Crash: దక్షిణ చైనా సముద్రంలో కూలిన అమెరికా నావికా విమానం, హెలికాఫ్టర్

దక్షిణ చైనా సముద్రంలో అమెరికా నావికాదళానికి చెందిన రెండు వైమానిక వాహనాలు గంటల వ్యవధిలో కుప్పకూలిపోయాయి. ఈ వరుస ప్రమాదాలు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. మొదటగా హెలీకాఫ్టర్, తర్వాత నావికా విమానం..

AI Homeless Man Prank: లవర్స్, పేరెంట్స్ కమిట్‌మెంట్‌ను లేడీస్ ఇలా చెక్ చేస్తున్నారు

AI Homeless Man Prank: లవర్స్, పేరెంట్స్ కమిట్‌మెంట్‌ను లేడీస్ ఇలా చెక్ చేస్తున్నారు

మీరు ఒక లేడీ. ఇంట్లో ఉన్నారు. అకస్మాత్తుగా మీ బెడ్ రూంలోని బెడ్ మీద ఒక తెలీని వ్యక్తి వచ్చి కూర్చొన్నాడు. మీరు ఒక అబ్బాయ్. మీ మదర్ ఆఫీస్ కు లేదా బయటకు వెళ్లారు. మీ మదర్ బెడ్ రూంలో వేరే తెలీని వ్యక్తి బెడ్ మీద పడుకుని ఉన్నాడు..

China Rocket Crash: నివాస సముదాయాలకు సమీపంలో కూలిన రాకెట్ ఇంజెన్.. చైనాలో కలకలం

China Rocket Crash: నివాస సముదాయాలకు సమీపంలో కూలిన రాకెట్ ఇంజెన్.. చైనాలో కలకలం

నివాస సముదాయాలకు సమీపంలో చైనా రాకెట్ కూలిపోవడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి