Home » Chevireddy Bhaskar Reddy
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది.ఈ స్కాంలో అక్రమ నగదు చలామణి, హవాలా మార్గాల ద్వారా భారీగా నిధులు చేతులు మారాయనే ఆరోపణలపై ఈడీ దృష్టి సారించింది.
తిరుపతిలో ఈడీ సోదాలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. తిరుపతి పరిధిలోని తుమ్మలగుంటలో ఉన్న వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో శుక్రవారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
తుడా అవినీతి కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోసారి జైలుకెళ్తారని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పేర్కొన్నారు. చెవిరెడ్డి కుటుంబానికి సహకరించిన అధికారులంతా వారంరోజుల్లో సస్పెండ్ అవుతారని తెలిపారు.
లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో వారిని జైలు అధికారులు చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు..
టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయవాడ జిల్లా జైల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ బృందం సోమవారం విచారించింది.
తిరుమల పరకామణి కేసుకు సంబంధించి పట్టాభి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఈ కేసు రాజీ తీర్మానం జరిగిన పాలకమండలి సమావేశంలో కరుణాకర్ రెడ్డి పాల్గొన్న ఫోటోను పట్టాభి బయటపెట్టారు.
వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన ఆయనను వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఈ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సర్కార్ అనుమతినిచ్చింది.
మద్యం కుంభకోణంలో కీలక మలుపు చోటుచేసుకుంది. నిందితులకు ఈ నెల 16 వరకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది.
మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు ప్రదర్శిస్తుంది. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి సంబంధించిన కంపెనీలు, నివాసాల్లో సోదాలు చేపట్టింది.