Home » Chanakyaniti
ఆచార్య చాణక్యుడు దాంపత్య జీవితానికి సంబంధించిన అనేక విషయాలను చాలా చక్కగా వివరించారు. అయితే, భార్య భర్తలు కలిసి ఈ పనులు అస్సలు చేయకూడదని చాణక్య చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
జీవితంలో విజయం సాధించాలని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. అయితే, మనం చేసే కొన్ని తప్పులు విజయాన్ని దూరం చేస్తాయని చాణక్యుడు చెబుతున్నారు. ఉదయం చేయకూడని ఆ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పెళ్లైన పురుషులు ఇతర మహిళల పట్ల ఎందుకు ఆకర్షితులవుతారో తెలుసా? దీని వెనుక కారణాలు ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? అయితే, ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో ఇందుకు సంబంధించిన పలు కారణాలను వెల్లడించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆచార్య చాణక్యుడు జీవితానికి సంబంధించిన అనేక విషయాలను తన చాణక్య నీతిలో ప్రస్తావించారు. ఆయన సూచనలు నేటి కాలంలో కూడా ఎంతో ప్రభావవంతంగా ఉన్నాయి. అయితే..
ఆచార్య చాణక్యుడు వైవాహిక జీవితానికి సంబంధించి కొన్ని విషయాలను ప్రస్తావించారు. భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే ఈ 4 విషయాలు గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
చాణక్యుడి ప్రకారం, కొన్ని రకాల స్వభావం ఉన్న అబ్బాయిలు సులభంగా మోసపోతారు. అయితే, ఎలాంటి స్వభావం ఉన్నవారు సులభంగా మోసపోతారో ఇప్పుడు తెలుసుకుందాం..
లక్ష్మీదేవి సంపదకు దేవత. ఆమె ఆశీస్సులు మనకు ఉంటే ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి. అయితే, ఈ చెడు అలవాట్లు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందలేరని చాణక్యుడు చెబుతున్నారు. కాబట్టి, ఈ అలవాట్లను వెంటనే మానుకోవాలని సూచిస్తున్నారు.
మహిళలు ఈ ముగ్గురికి దూరంగా ఉండాలని ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో చెబుతున్నారు. ఇలాంటి వారికి ప్రతి అమ్మాయి వీలైనంత దూరం పాటించాలని సూచిస్తున్నారు. లేదంటే వారి ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఆచార్య చాణక్యుడు కుటుంబ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను తన చాణక్య నీతిలో ప్రస్తావించారు. ముఖ్యంగా స్త్రీ లక్షణాల గురించి వివరించారు.
ఆచార్య చాణక్యుడు కొంతమంది దగ్గర డబ్బు ఉండదని, వారు ఎప్పుడూ డబ్బు కొరతను ఎదుర్కొంటారని అంటున్నారు. అయితే, ఎలాంటి వారి దగ్గరు డబ్బు ఉండదు. చాణక్యుడు ఎవరిని ఉద్దేశించి ఇలా మాట్లాడారో ఇప్పుడు తెలుసుకుందాం..