Home » Champions Trophy 2025
దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌటైంది. పిచ్ స్లోగా ఉండడం, భారత బౌలర్లు నియంత్రణతో బౌలింగ్ చేయడంతో పాక్ బ్యాటర్లు ఆచితూచి ఆడారు.
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ (Ind vs Pak) క్రికెట్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ కాస్త నెమ్మదిగా ఆడుతోంది. బ్యాటర్ల ఆచితూచి ఆడుతున్నారు
భారత్-పాక్ మ్యాచ్‌ను సామాన్య క్రికెట్ ప్రేమికులే కాదు.. సెలబ్రిటీల సైతం ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు. కొందరు నేరుగా స్టేడియంకు వెళ్లి వీక్షిస్తుండగా, మరికొందరు టీవీల ద్వారా చూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి దుబాయ్ స్టేడియంలో ప్రత్యక్షమయ్యారు.
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ (Ind vs Pak) క్రికెట్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. స్లో పిచ్‌పై పాకిస్తాన్ బ్యాటర్లు చాలా నెమ్మదిగా ఆడుతున్నారు.
టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ బౌలింగ్‌కు సిద్ధమవుతోంది. దుబాయ్ ఈ ఆసక్తికర మ్యాచ్‌కు వేదికగా నిలిచింది. ఇప్పటికే న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు ఓడిపోయింది.
2021 నాటి వరల్డ్ కప్ టీ20 టోర్నీలో భారత్ ప్లేయర్లను పాక్ పేసర్ షాహీన్ అఫ్రీదీ చుక్కలు చూపించాడు. అతడిని మరోసారి ఎదుర్కోనున్న విరాట్, రోహిత్ తమదైన వ్యూహాలతో సిద్ధంగా ఉన్నారు.
మరి కొన్ని గంటల్లో భారత్, పాక్ క్రికెట్ టీమ్‌లు తలపడనుండగా దయాది దేశం స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం మ్యాచ్‌లో పాల్గొంటాడా లేదా అన్న అంశం అక్కడి అభిమానులను వేధిస్తోంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌పై పాక్ గెలుపు అసాధ్యమే అయినా ఒక్క అవకాశం మాత్రం ఉందని నిపుణులు చెబుతున్నారు.
IND vs PAK: ఉద్విగ్న పోరుకు అంతా రెడీ అయింది. చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ బరిలోకి దిగడమే తరువాయి. వీళ్ల కొట్లాట చూసేందుకు ఫ్యాన్స్ రెడీ అయిపోతున్నారు. మరి.. ఆదివారం నాడు జరిగే బ్లాక్‌బస్టర్ ఫైట్ కోసం దుబాయ్ గ్రౌండ్‌ను ఎలా సిద్ధం చేస్తున్నారు? అనేది ఇప్పుడు చూద్దాం..
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతోంది. ఆదివారం దుబాయ్‌లో జరిగే మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు ఓడిపోయింది.