• Home » Champions Trophy 2025

Champions Trophy 2025

India vs Pakistan Match Live Updates: పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్

India vs Pakistan Match Live Updates: పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్

ICC Champions Trophy 2025 IND vs Pak: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసింది. 50 ఓవర్లు పూర్తిగా ఆడకుండానే పాకిస్తాన్ ఆలౌట్ అయింది. 49.4 ఓవర్లకు పాకిస్తాన్ 241 పరుగులు చేసింది. 242 పరుగుల విజయలక్ష్యంతో భారత్ బ్యాటింగ్ చేయబోతుంది.

BCCI: టీమిండియా స్టార్లపై కోట్ల వర్షం.. ఎవరెవరికి ఎంతంటే..

BCCI: టీమిండియా స్టార్లపై కోట్ల వర్షం.. ఎవరెవరికి ఎంతంటే..

Champions Trophy 2025: భారత జట్టు ఆటగాళ్లపై కనకవర్షం కురిసింది. సరిగ్గా ఐపీఎల్ కొత్త సీజన్ ఆరంభానికి ముందు టీమిండియా స్టార్లు అదిరిపోయే గిఫ్ట్ అందుకున్నారు. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..

PCB Financial Loss CT: ఛాంపియన్స్ ట్రోఫీతో పాక్‌కు షాక్.. రూ.869 కోట్ల నష్టం

PCB Financial Loss CT: ఛాంపియన్స్ ట్రోఫీతో పాక్‌కు షాక్.. రూ.869 కోట్ల నష్టం

ఈసారి జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ పాక్ క్రికెట్ బోర్డుకు చేదు జ్ఞాపకంగా మిగిలిపోనుంది. ట్రోఫీలో అవమానకర నిష్క్రమణకు తోడు టోర్నీ నిర్వహణ బోర్డుకు ఏకంగా రూ.869 కోట్ల నష్టం మిగిల్చిందట. దీంతో, క్రీడాకారుల ఫీజులో పీసీబీ 90 శాతం వరకూ కోత విధించినట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

Rohit Sharma: మనసు మార్చుకున్న రోహిత్.. ఒక్కసారిగా ప్లాన్ చేంజ్

Rohit Sharma: మనసు మార్చుకున్న రోహిత్.. ఒక్కసారిగా ప్లాన్ చేంజ్

IPL 2025: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హఠాత్తుగా యూ-టర్న్ తీసుకున్నాడని తెలుస్తోంది. సారథ్యం విషయంలో అతడు మనసు మార్చుకున్నాడని సమాచారం. అసలు ఏం జరుగుతోంది అనేది ఇప్పుడు చూద్దాం..

KL Rahul: కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్న రాహుల్.. తెలిసే చేస్తున్నాడా..

KL Rahul: కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్న రాహుల్.. తెలిసే చేస్తున్నాడా..

Delhi Capitals: స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్-2025 కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కొత్త సీజన్‌లో అదరగొట్టాలని చూస్తున్నాడు.

Varun Chakaravarthy: భారత్‌కు వస్తే చంపేస్తామని బెదిరించారు.. వరుణ్ సంచలన వ్యాఖ్యలు

Varun Chakaravarthy: భారత్‌కు వస్తే చంపేస్తామని బెదిరించారు.. వరుణ్ సంచలన వ్యాఖ్యలు

IPL 2025: టీమిండియా క్రేజీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఇప్పుడు మంచి ఊపు మీదున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌కు ట్రంప్ కార్డ్‌గా ఉపయోగపడ్డాడీ మిస్టరీ స్పిన్నర్. ఐపీఎల్-2025లోనూ దుమ్మురేపాలని చూస్తున్నాడు.

Rohit Sharma-AB De Villiers: రోహిత్‌ను ఎందుకు విమర్శిస్తారు.. డివిలియర్స్ కామెంట్స్

Rohit Sharma-AB De Villiers: రోహిత్‌ను ఎందుకు విమర్శిస్తారు.. డివిలియర్స్ కామెంట్స్

Team India: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. చాంపియన్స్ ట్రోఫీ లాంటి బడా ఐసీసీ టోర్నమెంట్‌లో భారత్‌ను విజేతగా నిలపడంతో హిట్‌మ్యాన్ ఖుషీగా ఉన్నాడు.

Shubman Gill: గిల్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం.. స్మిత్, ఫిలిప్స్‌ను ఓడించి..

Shubman Gill: గిల్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం.. స్మిత్, ఫిలిప్స్‌ను ఓడించి..

ICC: టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అరుదైన అవార్డును కొల్లగొట్టాడు. ఇతర స్టార్ల నుంచి తీవ్ర పోటీ ఉన్నా పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు గిల్. మరి.. ఆ అవార్డు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

Gautam Gambhir: దుబాయ్ టు లండన్‌.. గంభీర్ స్కెచ్‌కు పిచ్చెక్కాల్సిందే

Gautam Gambhir: దుబాయ్ టు లండన్‌.. గంభీర్ స్కెచ్‌కు పిచ్చెక్కాల్సిందే

ICC Champions Trophy 2025: టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ కొత్త మిషన్ మొదలుపెట్టేశాడు. అందరూ ఇతర పనుల్లో బిజీ అయిపోతే.. అతడు మాత్రం సరికొత్త సవాల్‌కు సిద్ధమవుతున్నాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Hardik Pandya: ఫ్యూచర్ ప్లాన్ బయటపెట్టిన హార్దిక్.. గట్టి స్కెచ్చే వేశాడుగా..

Hardik Pandya: ఫ్యూచర్ ప్లాన్ బయటపెట్టిన హార్దిక్.. గట్టి స్కెచ్చే వేశాడుగా..

ICC Champions Trophy 2025: పించ్ హిట్టర్ హార్దిక్ పాండ్యా తన ఫ్యూచర్ ప్లాన్ ఏంటో బయటపెట్టేశాడు. అప్పటివరకు తగ్గేదేలే అని చెప్పాడు. ఆ ట్రోఫీలన్నీ మనకేనని అన్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి