• Home » Central Cabinet

Central Cabinet

కేంద్ర మంత్రి పదవికి ఎల్. మురుగన్ రాజీనామా..

కేంద్ర మంత్రి పదవికి ఎల్. మురుగన్ రాజీనామా..

కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తమిళనాడులో బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై పూర్తి దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

కేంద్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. ITLA, SME ఫండ్స్‌కు గ్రీన్‌సిగ్నల్

కేంద్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. ITLA, SME ఫండ్స్‌కు గ్రీన్‌సిగ్నల్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన మంగళవారం ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై మంత్రులతో మోదీ చర్చించారు.

పునరుత్పాదక ఇంధన రంగానికి ఊతం..  రూ.1,86,405 కోట్ల నిధులు

పునరుత్పాదక ఇంధన రంగానికి ఊతం.. రూ.1,86,405 కోట్ల నిధులు

దేశంలో పునరుత్పాదక ఇంధన రంగాన్ని మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ 'పీఎమ్ ధార'పథకానికి ఆమోదం తెలిపింది.

కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు బెదిరింపు లేఖ

కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు బెదిరింపు లేఖ

కేంద్రమంత్రి, లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్‌కు పోస్టు ద్వారా బెదిరింపులేఖ వచ్చింది. 'కరుడుగట్టిన ఉగ్రవాదులు' త్వరలోనే హత్య చేస్తారని లేఖ పంపిన వ్యక్తి హెచ్చరించాడు.

వచ్చే నెలలో కేంద్రంలో మార్పులు!

వచ్చే నెలలో కేంద్రంలో మార్పులు!

ప్రధాని మోదీ సెప్టెంబరు 1వ తేదీన విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఏ రోజైనా కేంద్రంలో మార్పులు చోటు చేసుకుంటాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శుక్రవారం మోదీ ఉజ్బెకిస్థాన్‌, కిర్గిస్థాన్‌ల పర్యటన ప్రారంభవుతుంది

గోబర్ధన్‌ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం

గోబర్ధన్‌ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన గురువారం కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో పలుకీలక అంశాలపై మంత్రులకు ప్రధాని దిశానిర్దేశం చేశారు.

E20 పెట్రోల్ పాలసీపై పార్లమెంట్‌లో కేంద్రం స్పష్టత..

E20 పెట్రోల్ పాలసీపై పార్లమెంట్‌లో కేంద్రం స్పష్టత..

దేశంలో పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని ఉపయోగించే E20 పెట్రోల్ పాలసీ అమలుపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా స్పష్టత ఇచ్చింది. E20 ఇంధన వినియోగం, పాత వాహనాల భద్రత, చేకూరే ప్రయోజనాలను వివరించింది.

గుంతకల్‌-బళ్లారి 3, 4 రైల్వే లైన్లకు ఆమోదంపై సీఎం చంద్రబాబు హర్షం

గుంతకల్‌-బళ్లారి 3, 4 రైల్వే లైన్లకు ఆమోదంపై సీఎం చంద్రబాబు హర్షం

గుంతకల్ - బళ్లారి మధ్య 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. గుంతకల్లు-బళ్లారి 3, 4వ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. గుంతకల్లు-బళ్లారి 3, 4వ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

పదేళ్ల జైలు, రూ.10 కోట్ల వరకు జరిమానా.. కేంద్రం ఉక్కుపాదం!

పదేళ్ల జైలు, రూ.10 కోట్ల వరకు జరిమానా.. కేంద్రం ఉక్కుపాదం!

పోటీ పరీక్షల క్వశ్చన్ పేపర్ లీకేజీలకు పాల్పడే వ్యవస్థీకృత గ్యాంగ్‌లు, నిందితులపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో సంచలన నిర్ణయాలు తీసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి