Home » Businesss
ప్రభుత్వ అనుమతులు లేని కారణంగా భారతీయ బ్యాంకులు బంగారం, వెండి దిగుమతులను నిలిపివేసినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నెల మొదట్లోనే రావాల్సిన అనుమతులు ఇప్పటికీ రాలేదని తెలుస్తోంది.
ఛత్తీస్‌గఢ్ శక్తి జిల్లాలోని వేదాంత గ్రూప్ పవర్ ప్లాంట్‌లో పేలుడు ఘటనపై కేసు నమోదు అయ్యింది. వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ సహా పలువురిపై ఛత్తీస్‌గఢ్ పోలీసులు గురువారం నాడు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్..) 2026-27ఆర్థిక సంవత్సరానికి గాను 25,000 మంది ఫ్రెషర్లకు ఆఫర్ పత్రాలు జారీ చేసింది.....
భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు నిరవధికంగా తరలిపోతునే ఉన్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, స్థూల ఆర్థిక సవాళ్ల ...
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయ స్టాక్ మార్కెట్లు మరోసారి పతనమయ్యాయి. రెండు రోజుల లాభాలకు బ్రేక్‌నిస్తూ నేడు భారీ నష్టాలను చవిచూశాయి.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా మరో 10 శాతం కమర్షియల్ ఎల్‌పీజీ అందించేందుకు కేంద్రం అంగీకరించింది. అయితే ఎల్‌పీజీ భారాన్ని తగ్గించి పైప్డ్ నేచురల్ గ్యాస్ వాడకాన్ని పెంచే రాష్ట్రాలకు మాత్రమే ఈ అదనపు సరఫరా వర్తిస్తుందని తెలిపింది.
ఫాస్టాగ్ ఇయర్ పాస్ ధరలను పెంచుతూ ఎన్‌హెచ్‌ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ ధరలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది.
చిన్న మొత్తాల నగదు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏటీఎంల నుంచి చిన్న కరెన్సీ నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. చిన్న నోట్ల కొరతపై ప్రజల నుంచి తరచూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న తరుణంలో కేంద్రం ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
ఈ ఏడాదికి గాను హురున్ విడుదల చేసిన భారత కుబేరుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో కొనసాగారు....
తన ఫిన్‌టెక్ సంస్థ బ్లాక్ నుంచి 4 వేల మంది తొలగించేందుకు నిర్ణయించినట్టు సంస్థ అధినేత జాక్ డోర్సీ తెలిపారు. ఇంటెలిజెన్స్ టూల్స్ వినియోగం పెరుగుతుండటంతో సంస్థ కార్యకలాపాల్లో మౌలికమైన మార్పులు వస్తున్నాయని అన్నారు.