• Home » Brazil

Brazil

Balloon Crash: గాల్లో ఉండగా హాట్‌ ఎయిర్ బెలూన్‌లో మంటలు.. కిందపడి 8 మంది దుర్మరణం

Balloon Crash: గాల్లో ఉండగా హాట్‌ ఎయిర్ బెలూన్‌లో మంటలు.. కిందపడి 8 మంది దుర్మరణం

బ్రెజిల్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గాల్లో మంటలు అంటుకున్న బెలూన్ వేగంగా కింద పడటంతో లోపలున్న 8 మంది దుర్మరణం చెందారు. మరో 13 మందికి గాయాలయ్యాయి.

Shashi Tharoor: పాకిస్థాన్ మిత్రులు చైనాలో ఉన్నారు

Shashi Tharoor: పాకిస్థాన్ మిత్రులు చైనాలో ఉన్నారు

యూఎన్ ఆంక్షల కమిటీకి టీఆర్ఎఫ్‌కు సంబంధించిన సాక్ష్యాలను పలుమార్లు సమర్పించామని, ప్రతి సందర్భంలోనూ తన మిత్రదేశం పాకిస్థాన్‌కు అండగా నిలుస్తూ టీఆర్ఎఫ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటోందని శశిథరూర్ వివరించారు.

ఛీ నువ్వుసలు తల్లివేనా.. డబ్బుల కోసం ఇలాంటి పనా..

ఛీ నువ్వుసలు తల్లివేనా.. డబ్బుల కోసం ఇలాంటి పనా..

Brazilian news: తన ప్రియుడితో కలిసి ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. నెలల బిడ్డను అమ్మేసింది. కేవలం వంటల కోర్సు కోసం డబ్బులు లేవన్న కారణంతో ఆ పని చేసింది. ఐస్‌క్రీమ్ షాపు మహిళ ఆ బాబును కొంది.

Dog Viral Video: వావ్..! ఇది కదా క్యాచ్ అంటే.. పడిపోతున్న కుక్కను ఎలా కాపాడిందో చూస్తే..

Dog Viral Video: వావ్..! ఇది కదా క్యాచ్ అంటే.. పడిపోతున్న కుక్కను ఎలా కాపాడిందో చూస్తే..

ఓ అపార్ట్‌మెంట్ వద్ద ఇటీవల షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎలా వచ్చిందో ఏమో తెలీదు గానీ.. ఓ కుక్క ఇంటి కిటికీ నంచి బయటికి వచ్చి వేలాడుతోంది. దాని అరుపులు విని చుట్టు పక్కల వారంతా అక్కడ గుమికూడారు. చివరకు ఏం జరిగిందో చూడండి..

Plane Crashes: ఇళ్లపై కుప్పకూలిన విమానం.. 10 మంది స్పాట్ డెడ్

Plane Crashes: ఇళ్లపై కుప్పకూలిన విమానం.. 10 మంది స్పాట్ డెడ్

ఓ చిన్న విమానం అనుకోకుండా జనాలు ఉండే నివాస ప్రాంతంలో కుప్పకూలింది. ఈ క్రమంలో 10 మంది మరణించగా, మరికొంత మంది గాయపడ్డారు. అయితే ఈ ఘటన ఎక్కడ చోటుచేసుకుంది, వివరాలేంటనేది ఇక్కడ చూద్దాం.

Road Accident:ఘోర రోడ్డు ప్రమాదం.. 38 మంది మృతి

Road Accident:ఘోర రోడ్డు ప్రమాదం.. 38 మంది మృతి

వేగంగా ప్రయాణిస్తున్న బస్సు టైరు ఊడిపోయింది. దీంతో ట్రక్కును బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 38 మంది ప్రయాణికులు మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Shocking: వందల కోట్ల లాటరీ గెలిచాడు.. జీవితం మారిపోతుందనుకున్నాడు.. కొన్ని రోజులకే ఊహించని సీన్..

Shocking: వందల కోట్ల లాటరీ గెలిచాడు.. జీవితం మారిపోతుందనుకున్నాడు.. కొన్ని రోజులకే ఊహించని సీన్..

అదృష్టం కొద్దీ లాటరీ రూపంలో డబ్బు వస్తే ఓవర్ నైట్ కోటీశ్వరులు అయిపోవాలని చాలా మంది కలలు కంటుంటారు. బ్రెజిల్‌కు చెందిన ఓ రైతుకు అలాంటి అవకాశమే వచ్చింది. ఏకంగా రూ.283 కోట్ల రూపాయల లాటరీని గెలుచుకున్నాడు. ఆ డబ్బుతో తన జీవితాన్ని మార్చుకోవాలనుకున్నాడు. కట్ చేస్తే..

Narendra Modi: నేటి నుంచి 19వ G20 సదస్సు.. బ్రెజిల్ చేరుకున్న ప్రధాని మోదీ

Narendra Modi: నేటి నుంచి 19వ G20 సదస్సు.. బ్రెజిల్ చేరుకున్న ప్రధాని మోదీ

నైజీరియాలో తొలి పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం (నవంబర్ 18న) బ్రెజిల్ చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడ జరిగే జీ-20 సదస్సులో పాల్గొననున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Viral Video: ఈ కోతి మందుబాబులను మించిపోయిందిగా.. చెత్త కుండీపై దాని నిర్వాకం చూడండి..

Viral Video: ఈ కోతి మందుబాబులను మించిపోయిందిగా.. చెత్త కుండీపై దాని నిర్వాకం చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. రెండు కోతులు ఆహార పదార్థాల కోసం వెతుకుతూ రోడ్డు పక్కన ఉన్న చెత్తకుండీ పైకి ఎక్కుతాయి. వాటిలో ఓ కోతి చెత్త కుండీలో వెతకగా.. అందులో..

15 లక్షల బ్యాంకు బ్యాలెన్స్‌ ఉంటేనే బ్రిటన్‌లో ఉన్నత విద్య

15 లక్షల బ్యాంకు బ్యాలెన్స్‌ ఉంటేనే బ్రిటన్‌లో ఉన్నత విద్య

బ్రిటన్‌లో ఉన్నత విద్యను అభ్యసించదలిచిన విద్యార్థులకు యూకే సర్కారు షాకిచ్చింది..! ఇకపై బ్రిటన్‌కు వచ్చే విద్యార్థులు తమ వసతి, నిర్వహణకు గాను బ్యాంకుల్లో చూపించాల్సిన నిల్వల మొత్తాన్ని దాదాపు రూ.15లక్షలకు పెంచింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి