• Home » Botsa Satyanarayana

Botsa Satyanarayana

AP News: విజయనగరం వైసీపీలో భారీ కుదుపు

AP News: విజయనగరం వైసీపీలో భారీ కుదుపు

విజయనగరం వైసీపీలో భారీ కుదుపు చోటు చేసుకుంది. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామిపై వైసీపీ నేతలు తీవ్ర అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. వైసీపీ కీలక నేతలు పిల్లా విజయ్ కుమార్ , అవనాపు విజయ్ , గాడు అప్పారావు కార్యకర్తలతో విస్తృత సమావేశం నిర్వహించారు.

YCP: మంత్రి బొత్స బుజ్జగించినా పట్టించుకోని అసమ్మతి నేతలు

YCP: మంత్రి బొత్స బుజ్జగించినా పట్టించుకోని అసమ్మతి నేతలు

విజయనగరం: వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టింది. డిప్యూటీ స్పీకర్ కోలగట్లపై ఆ పార్టీ నేతలు తీవ్ర అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. వైసీపీ కీలక నేతలు పిల్లా విజయ్ కుమార్, అవనాపు విజయ్, గాడు అప్పారావు తమ కార్యకర్తలతో విస్తృత సమావేశం నిర్వహించారు.

Botsa Satyanarayana: ఉద్యోగ సంఘాల నేతలతో ముగిసిన సమావేశం.. మళ్లీ షాకిచ్చిన ప్రభుత్వం

Botsa Satyanarayana: ఉద్యోగ సంఘాల నేతలతో ముగిసిన సమావేశం.. మళ్లీ షాకిచ్చిన ప్రభుత్వం

ఉద్యోగ సంఘాలతో పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చలు జరిపామని.. పీఆర్‌సీని వీలైనంత త్వరగా ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇప్పటికే పీఆర్సీ కమిషన్ వేశామన్నారు. ఉద్యోగ సంఘాలు మధ్యంతర భృతి కోరాయని.. దానిపై పరిశీలన చేస్తున్నామని పేర్కొన్నారు.

AP News: ఖాళీలు వస్తే ప్రతీ ఏటా నోటిఫికేషన్స్: మంత్రి బొత్స

AP News: ఖాళీలు వస్తే ప్రతీ ఏటా నోటిఫికేషన్స్: మంత్రి బొత్స

అమరావతి: cs.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు దాఖలు చేయొచ్చునని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఉపాధ్యాయ నోటిఫికేషన్ ద్వారా నియామకాలు పూర్తి అయితే జీరో వేకెన్సి అవుతుందన్నారు.

Botsa Satyanarayana: చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై మంత్రి బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు

Botsa Satyanarayana: చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై మంత్రి బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు

Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు ఢిల్లీ పర్యటన పొత్తులు కోసమా?.... అది జరిగితే అప్పుడు స్పందిస్తా’’ అంటూ కామెంట్స్ చేశారు.

AP DSC: ఏపీ డీఎస్సీ-2024 నోటిఫికేషన్ రిలీజ్.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడంటే?

AP DSC: ఏపీ డీఎస్సీ-2024 నోటిఫికేషన్ రిలీజ్.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడంటే?

Andhrapradesh: నిరుద్యోగుల ఎదురుచూపులు ఫలిస్తూ ఏపీలో డీఎస్సీ -2024 నోటిఫికేషన్ విడుదలైంది. 6100 టీచర్ పోస్టుల భర్తీకి బుధవారం మంత్రి బొత్స సత్యనారాయణ నోటిఫికేషన్ విడుదల చేశారు.

AP DSC: మొత్తానికి ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది..!

AP DSC: మొత్తానికి ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది..!

Andhrapradesh: అధికారంలోకి వచ్చాక ప్రతీ సంవత్సరం మెగా డీఎస్సీ అంటూ మాటలు చెప్పిన జగన్.. ఆ మాటే మరిచినట్టున్నారు. ప్రతీ ఏడాది కచ్చితంగా డీఎస్సీ ఉంటుందంటూ అభ్యర్థులు ఎదురుచూస్తూ ఉండగానే నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి.

Botsa Satyanarayana: వైసీపీ ఇన్‌ఛార్జుల ఐదో లిస్ట్‌ని ప్రకటించిన మంత్రి బొత్స

Botsa Satyanarayana: వైసీపీ ఇన్‌ఛార్జుల ఐదో లిస్ట్‌ని ప్రకటించిన మంత్రి బొత్స

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ప్రధాన పార్టీలన్నీ తమతమ వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్‌మోహన్ రెడ్డి అయితే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈసారి గెలుపు అవకాశాలున్న అభ్యర్థులకే ఛాన్స్ ఇస్తామని చెప్పినట్టుగానే.. అభ్యర్థులను మార్చేస్తున్నారు.

Botsa Satyanarayana: రేపటి నుంచి విధుల్లోకి అంగన్వాడీలు

Botsa Satyanarayana: రేపటి నుంచి విధుల్లోకి అంగన్వాడీలు

అంగన్వాడీల సమ్మె ముగిసిందని.. వారు రేపటి నుంచి విధుల్లో చేరనున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల పట్ల సానుకూలతతో ఉందన్నారు.

Botsa Satyanarayana: రాజకీయాల్లో మార్పులు, చేర్పులు సహజమే.. మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

Botsa Satyanarayana: రాజకీయాల్లో మార్పులు, చేర్పులు సహజమే.. మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. జంప్ జిలానీలు ఎక్కువ అయ్యారు. ముఖ్యంగా.. వైసీపీ నేతలు టీడీపీ, జనసేన పార్టీలలోకి చేరుతున్నారు. ఈ విషయంపై మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా మాట్లాడుతూ.. రాజకీయాల్లో మార్పులు, చేర్పులు సహజమేనని అన్నారు. ఎవరైనా, ఎప్పుడైనా, ఏ పార్టీలో అయినా చేరొచ్చని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి