Home » Bhuma Akhila Priya
మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ(BHUMA AKHILA PRIYA) కీలక వ్యాఖ్యలు( comments) చేశారు. తనను నంద్యాల(Nandyala)కు వెళ్లవద్దని తెలుగుదేశం(Telugu Desham) అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) చెప్పలేదు తాను పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నా, ఎక్కడికైనా వెళ్లవచ్చని చెప్పారు.
అవును.. రాజకీయాల్లోకి వచ్చేస్తున్నా.. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే పొలిటికల్ ఎంట్రీపై నిర్ణయం తీసుకుంటా.. ఇవీ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడితో (Chandrababu) భేటీ తర్వాత టాలీవుడ్ హీరో మంచు మనోజ్ (Manchu Manoj) చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబుతో (TDP Chief Chandrababu) టాలీవుడ్ హీరో మంచు మనోజ్ (Hero Manchu Manoj) దంపతుల భేటీ టాలీవుడ్, తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో (Telugu States) పెద్ద చర్చనీయాంశమే అయ్యింది..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నివాసానికి టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ (Hero Manchu Manoj) వెళ్లనున్నారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి (CBN House) హీరో వెళ్లి భేటీ కాబోతున్నారు. మనోజ్ తన సతీమణి భూమా మౌనికరెడ్డితో (Bhuma Mounika Reddy) కలిసి..
మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ భర్త భార్గవ రామ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేసిన కేసులో భార్గవ రామ్, అఖిల ప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు.
కర్నూలు: టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కస్టడీ కోసం పోలీసులు వేసిన పిటిషన్‌ను కర్నూలు కోర్టు తోసిపుచ్చింది.
నంద్యాలలో మంగళవారం నాడు జరిగిన టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి వర్సెస్ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఎపిసోడ్‌లో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి..
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను నంద్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె భర్త భార్గవ్ రామ్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో (Nara Lokesh Yuvagalam) ఉద్రిక్తత చోటుచేసుకుంది. నంద్యాల జిల్లా టీడీపీ నేత, బోండా ఉమా మహేశ్వరరావు వియ్యంకుడు ఏవీ సుబ్బారెడ్డిపై (AV Subbareddy) మాజీ మంత్రి భూమా అఖిలప్రియ (Bhuma Akhila Priya) వర్గీయులు దాడి చేశారు. ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు..
కర్నూలు జిల్లా: సీబీఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడంపై మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ స్పందించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ..