భూమా అఖిల ప్రియ భర్త భార్గవ రామ్‌కు బెయిల్ మంజూరు

ABN , First Publish Date - 2023-06-08T13:57:55+05:30 IST

మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ భర్త భార్గవ రామ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేసిన కేసులో భార్గవ రామ్, అఖిల ప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు.

భూమా అఖిల ప్రియ భర్త భార్గవ రామ్‌కు బెయిల్ మంజూరు

అమరావతి : మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ భర్త భార్గవ రామ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేసిన కేసులో భార్గవ రామ్, అఖిల ప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. అఖిల ప్రియకు గతంలోనే జిల్లా కోర్టు బెయిల్ ఇచ్చింది. భార్గవ రామ్‌ బెయిల్‌పై ఈ రోజు హైకోర్టులో సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. భార్గవ రామ్‌కు హైకోర్టు వెకేషన్ బెంచ్ బెయిల్ మంజూరు చేసింది.

Updated Date - 2023-06-08T13:57:55+05:30 IST