• Home » Bhuma Akhila Priya

Bhuma Akhila Priya

Roja Scam: ఆడుదాం ఆంధ్రాలో రోజా స్కాం బయటపెట్టిన భూమా అఖిలప్రియ

Roja Scam: ఆడుదాం ఆంధ్రాలో రోజా స్కాం బయటపెట్టిన భూమా అఖిలప్రియ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రోజా స్కాం గురించి సంచలన ఆరోపణలు చేశారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Bhuma Akhila Priya: ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..

Bhuma Akhila Priya: ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..

Bhuma Akhila Priya: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అస్వస్థతకు గురయ్యారు. స్ప్రహ తప్పికిందపడిపోయారు. ఆమెను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.

Bhuma Akhila Priya: సాక్షి ఆఫీసు వద్ద భూమా అఖిలప్రియ ధర్నా

Bhuma Akhila Priya: సాక్షి ఆఫీసు వద్ద భూమా అఖిలప్రియ ధర్నా

ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సాక్షి దినపత్రికపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సాక్షి ఆఫీసు వద్ద ధర్నాకు దిగారు. సాక్షి యాజమాన్యంపై పరువు నష్టం దావా వేస్తానంటూ మండిపడ్డారు.

Mandipalli : ఆ లెక్కలు తీస్తా.. మంత్రి మండిపల్లి స్ట్రాంగ్ వార్నింగ్

Mandipalli : ఆ లెక్కలు తీస్తా.. మంత్రి మండిపల్లి స్ట్రాంగ్ వార్నింగ్

Mandipalli Ramprasad Reddy: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఆడుదాం ఆంధ్ర‌’ పేరుతో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. విచారణ చేస్తున్నామని.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు.

Tension: నంద్యాల విజయ డైరీ వద్ద ఉద్రిక్తత..

Tension: నంద్యాల విజయ డైరీ వద్ద ఉద్రిక్తత..

నంద్యాల: విజయ డైరీ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. నామినేషన్ల ప్రక్రియ సరిగా జరగడంలేదంటూ భూమా అఖిలప్రియ వర్గం నిరసన చేపట్టింది. ఈ నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ ఉత్కంఠంగా మారింది. నిరసన తెలుపుతున్న భూమా అనుచరులు గేట్లు తెరుచుకుని లోపలికి రావటానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

Bhuma Akhila Priya: ఒక్క చాన్స్ ఇస్తే జగన్..  రోడ్డు పాల్జేశారు..   భూమా అఖిలప్రియ విసుర్లు

Bhuma Akhila Priya: ఒక్క చాన్స్ ఇస్తే జగన్.. రోడ్డు పాల్జేశారు.. భూమా అఖిలప్రియ విసుర్లు

విదేశాల నుంచి పరిశ్రమలు తెచ్చి ఏపీని అభివృద్ధి చేయడానికి అటు సీఎం చంద్రబాబు.. ఇటు మంత్రి నారా లోకేష్ ఎంతో కష్ట పడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం కేవలం ఆబద్ధపు మాటలకే పరిమితమైందని భూమా అఖిలప్రియ మండిపడ్డారు.

AP Politics: భూమా అఖిలప్రియ వర్సెస్ జగన్.. ముదురుతున్న వివాదం

AP Politics: భూమా అఖిలప్రియ వర్సెస్ జగన్.. ముదురుతున్న వివాదం

కర్నూల్ జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఆమె మామ జగన్ మోహన్ రెడ్డి మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి.

AP Politics: బెదిరిస్తున్నావా కుర్చీలోనుంచి కదపండి చూద్దాం.. భూమా వర్సెస్ జగన్

AP Politics: బెదిరిస్తున్నావా కుర్చీలోనుంచి కదపండి చూద్దాం.. భూమా వర్సెస్ జగన్

కర్నూల్ జిల్లాలో రాజకీయం హీటెక్కింది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నంద్యాల పర్యటన ఉద్రిక్తతకు దారి తీసింది. మామ జగన్ మోహన్ రెడ్డికి, అఖిలప్రియ మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు జరగడంతో కర్నూల్ రాజకీయాలు ఉద్రిక్తంగా మాారాయి.

Andhra Pradesh: ‘మాకు సీఎం చంద్రబాబు చెప్పింది ఇదే..!’

Andhra Pradesh: ‘మాకు సీఎం చంద్రబాబు చెప్పింది ఇదే..!’

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్‌పై మంత్రులు, ఎమ్మెల్యేల ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. తాజాగా నంద్యాలలో ప్రెస్‌మీట్ పెట్టిన మంత్రులు బిసి జనార్ధన్ రెడ్డి, ఎన్‌ఎమ్‌డి ఫరూక్, ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ జగన్‌పై విరుచుకుపడ్డారు. ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ..

Crime News: నంద్యాల జిల్లా మసీదుపురం మెట్ట వద్ద రౌడీ షీటర్ హత్య..

Crime News: నంద్యాల జిల్లా మసీదుపురం మెట్ట వద్ద రౌడీ షీటర్ హత్య..

జిల్లాలోని మసీదుపురం మెట్ట వద్ద రౌడీషీటర్ దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. అల్లూరి వెంకటసాయి అలియాస్ కవ్వా సాయి అనే రౌడీ షీటర్‍ను గుర్తుతెలియని దుండగులు కత్తులతో వేటాడి మరీ దారుణంగా హతమార్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి