Home » Bhatti Vikramarka Mallu
ప్రైవేటు కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఏటేటా పెరిగిపోతుండడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న నేపథ్యంలో కాలేజీల యాజమాన్యాలే ఫీజు చెల్లింపునకు పరిష్కార మార్గాన్ని సర్కారుకు సూచించాయి.
సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లోని విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
జాబ్ క్యాలెండర్ రీ షెడ్యూల్‌పై అతి త్వరలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క... టీజేఎస్ అధినేత, ఎమ్మెల్సీ కోదండరాం, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్‌కు తెలిపారు.
రాష్ట్రంలో సింగరేణి కాలరీస్ సంస్థ నిర్మించతలపెట్టిన పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్లకు నిర్ణీత గడువులోగా సంబంధిత శాఖల అనుమతులు తీసుకు ని నిర్మాణ పనులు ప్రారంభించాలని ఉప మఖ్యమంత్రి భట్టివిక్రమార్క సంస్థ యాజమాన్యాన్ని ఆదేశించారు.
రాబోయే ఐదు, పదేళ్ల కాలంలో విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ప్రణాళికలు చేసుకొని ముందుకెళ్లాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
కుటీర పరిశ్రమలను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.
రాష్ట్ర విభజన సమయంలో మిగులు బడ్జెట్‌తో ప్రభుత్వాన్ని అప్పగిస్తే.. గత ప్రభుత్వ పెద్దలు వారు చెప్పిన రైతుబంధు నిధులను ఏనాడు సక్రమంగా పంపిణీ చేయలేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.
ఏడాది కాలంలోనే రేవంత్ ప్రభుత్వం రైతుల కోసం లక్ష కోట్లు ఖర్చు చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా రైతులను మరువబోమని చెప్పారు. తమ ప్రభుత్వం ఇంకా చాలా పథకాలు తీసుకురాబోతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్గాటించారు.
పన్నేతర రెవెన్యూ రాబడులను పెంచడంపై అధికారులు సీరియ్‌సగా దృష్టి సారించాలని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్యాపిటల్ సబ్ కమిటీ చైౖర్మన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు.
రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న సిబ్బంది సంక్షేమమే ప్రజా ప్రభుత్వ విధానమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజా భవన్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ట్రాన్స్‌కోలో 18 మందికి కారుణ్య నియామక పత్రాలను ఆయన అందజేశారు.