Home » BCCI
ఈ కేసులో లలిత్ మోదీ 2023 డిసెంబర్ 19న ముంబై హైకోర్టును ఆశ్రయించారు. తనను బీసీసీఐ ఉపాధ్యక్షుడుగా నియమించారని, ఆ సమయంలో తాను ఐపీఎల్ చైర్మన్‌గా కూడా ఉన్నానని తన పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు.
భారత్-పాకిస్థాన్ పోరుకు అంతా సిద్ధమవుతోంది. త్వరలో ఈ రెండు జట్లు మైదానంలోకి దిగి తాడోపేడో తేల్చుకోనున్నాయి. మరి.. ఈ సమరం ఎప్పుడు జరగనుందో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా టాప్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా సారథ్యంపై తొలిసారి పెదవి విప్పాడు. భారత క్రికెట్ బోర్డు తనకు కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చిందన్నాడు. మరి.. బుమ్రా ఇంకా ఏం మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం..
భారత క్రికెట్ బోర్డు తెచ్చిన కొత్త రూల్‌తో ఇక వాళ్లంతా షెడ్డుకేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు బీసీసీఐ తీసుకొచ్చిన ఆ నిబంధన ఏంటో ఇప్పుడు చూద్దాం..
క్రికెట్ లవర్స్‌కు రాబోయే 5 సంవత్సరాలు పండగే పండగ. ఎందుకంటే వచ్చే ఐదేళ్లలో ఏకంగా 6 ఐసీసీ టోర్నమెంట్స్ జరగనున్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
భారత క్రికెట్ బోర్డు కొత్త నిబంధనలు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇవి గనుక అమల్లోకి వస్తే ఫ్రాంచైజీలకు దబిడిదిబిడేనని సమాచారం. మరి.. బీసీసీఐ తీసుకొచ్చే నయా రూల్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
దేశం మొత్తాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది బెంగళూరు తొక్కిసలాట ఘటన. ఆర్సీబీ విక్టరీ పరేడ్ సమయంలో భారీ తొక్కిసలాట జరగడం, అందులో 11 మంది ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ఈ కేసుపై కర్ణాటక హైకోర్టులో విచారణ జరుగుతోంది.
ఆర్సీబీపై బ్యాన్ తప్పదా.. ఇప్పుడు క్రికెట్ లవర్స్ జోరుగా చర్చిస్తున్న అంశమిది. ఈ పుకార్లు రోజురోజుకీ మరింత ఊపందుకుంటున్నాయి. అసలు ఏం జరుగుతోందో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా (Team India) క్రికెట్ జట్టు నుంచి కీలక అప్డేట్ వచ్చేసింది. ఫిట్‌నెస్ రంగంలో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన సౌతాఫ్రికా నిపుణుడు ఆడ్రియన్ లె రూక్స్ Adrian le Roux) మళ్లీ టీమ్ ఇండియా స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా వచ్చాడు.
బెంగళూరు తొక్కిసలాట ఘటనతో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది. అభిమాన క్రికెటర్ల సెలబ్రేషన్స్‌లో పాలుపంచుకుందామని వెళ్లిన ఫ్యాన్స్.. విగతజీవులుగా మారడం అందర్నీ తీవ్రంగా కలచివేసింది.