• Home » Bandi Sanjay Kumar

Bandi Sanjay Kumar

Bandi Sanjay: మీ పార్టీ కరోనా కంటే డేంజర్..  రేవంత్‌కు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్

Bandi Sanjay: మీ పార్టీ కరోనా కంటే డేంజర్.. రేవంత్‌కు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్

Bandi Sanjay: సీఎం రేవంత్‌రెడ్డిపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 గ్యారెంటీలను రేవంత్ ప్రభుత్వం పూర్తిగా అమలు చేయడంలో విఫలమైందని బండి సంజయ్ ఆరోపించారు.

Bandi Sanjay: సచివాలయంలో ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ సమీక్షనా

Bandi Sanjay: సచివాలయంలో ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ సమీక్షనా

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ సచివాలయంలో కాంగ్రెస్ నేతలు సమీక్ష నిర్వహించడం, మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ నిర్ణయం తీసుకోవడం తెలంగాణలో పాలన భ్రష్టు పట్టడమేనని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు కలిసి మజ్లి్‌స గెలిపించేందుకు పని చేస్తున్నారని అన్నారు

Minister Seethakka: కరప్షన్‌కు బ్రాండ్ అంబాసిడర్ బీజేపీ.. మంత్రి సీతక్క షాకింగ్ కామెంట్స్

Minister Seethakka: కరప్షన్‌కు బ్రాండ్ అంబాసిడర్ బీజేపీ.. మంత్రి సీతక్క షాకింగ్ కామెంట్స్

Minister Seethakka: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్‌పై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. కరప్షన్‌కు బ్రాండ్ అంబాసిడర్ బీజేపీ ప్రభుత్వమేనని, అంబానీలకు పేదల సంపదను ప్రధాని దోచిపెట్టారని మంత్రి సీతక్క ఆరోపించారు.

 Cyber Frauds: ఒకే నెలలో దాదాపు 8 లక్షల సిమ్స్..80 వేలకుపైగా వాట్సాప్ అకౌంట్స్ బ్లాక్..

Cyber Frauds: ఒకే నెలలో దాదాపు 8 లక్షల సిమ్స్..80 వేలకుపైగా వాట్సాప్ అకౌంట్స్ బ్లాక్..

సైబర్ మోసాల నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇటీవల అందుకు సంబంధించిన కీలక విషయాలను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లోక్‌సభలో ప్రస్తావించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

 BJP: వరుస గెలుపుల కోసం బీజేపీ మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయ్యేనా..

BJP: వరుస గెలుపుల కోసం బీజేపీ మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయ్యేనా..

BJP: తెలంగాణలో వరుస గెలుపుల కోసం బీజేపీ మాస్టర్ ప్లాన్ రచిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇచ్చిన జోష్‌తో స్థానిక ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించేలా హై కమాండ్ కసరత్తు ప్రారంభించింది.

Bandi Sanjay: రేవంత్ ప్రభుత్వం మహిళల కంట కన్నీరు పెట్టిస్తోంది..బండి సంజయ్ ఫైర్

Bandi Sanjay: రేవంత్ ప్రభుత్వం మహిళల కంట కన్నీరు పెట్టిస్తోంది..బండి సంజయ్ ఫైర్

Bandi Sanjay: రేవంత్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల హామీలు అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని విమర్శలు చేశారు. పేపర్లో ప్రకటనలు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదని.. వారి సంక్షేమానికి కృషి చేయాలని బండి సంజయ్ కుమార్ కోరారు.

Bandi Sanjay :టెన్త్ పిల్లలకు ఎందుకీ లంచ్ ‘‘పరీక్ష’’.. రేవంత్ ప్రభుత్వంపై బండి సంజయ్ సూటి ప్రశ్నలు

Bandi Sanjay :టెన్త్ పిల్లలకు ఎందుకీ లంచ్ ‘‘పరీక్ష’’.. రేవంత్ ప్రభుత్వంపై బండి సంజయ్ సూటి ప్రశ్నలు

Bandi Sanjay Kumar:రంజాన్ సందర్భంగా ముస్లింలకు సాయంత్రం 4 గంటల తర్వాత విధుల నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ గుర్తుచేశారు. పాఠశాలల వేళలు సైతం ఉదయం 9.15 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.15 గంటలకు ముగుస్తాయని తెలిపారు.

CM Revanth Reddy: వారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు..  బండి సంజయ్‌కు రేవంత్ మాస్ సవాల్

CM Revanth Reddy: వారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు.. బండి సంజయ్‌కు రేవంత్ మాస్ సవాల్

CM Revanth Reddy: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్లక్ష్యం వల్ల ఓలింపిక్‌లో ఒక్క స్వర్ణం కూడా దక్కలేదని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీకి నిజంగా ఎస్సీలపై చిత్తశుద్ధి ఉంటే ఎందుకు పార్లమెంట్లో చట్టం చేయడం లేదని ప్రశ్నించారు.

 Bandi Sanjay: బీఆర్ఎస్ నేతల అరెస్ట్‌లపై.. బండి సంజయ్ హాట్ కామెంట్స్

Bandi Sanjay: బీఆర్ఎస్ నేతల అరెస్ట్‌లపై.. బండి సంజయ్ హాట్ కామెంట్స్

Bandi Sanjay: అవినీతి కేసుల్లో ఆధారాలున్నా కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? అని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ నిలదీశారు. ఢిల్లీలో కేసీఆర్ కాంగ్రెస్‌తో డీల్ చేసుకున్నందుకు చేష్టలుడిగిపోయారా? అని ప్రశ్నించారు. బీజేపీని అణిచివేయడానికి కాంగ్రెస్‌తో లోపాయికారీ ఒప్పందం చేసుకుంటారా? అని నిలదీశారు.

 Bandi Sanjay Kumar: ఆ విషయాలు గుర్తుకు తెచ్చుకుని బండి సంజయ్ ఎమోషనల్

Bandi Sanjay Kumar: ఆ విషయాలు గుర్తుకు తెచ్చుకుని బండి సంజయ్ ఎమోషనల్

Bandi Sanjay Kumar: రేవంత్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని బండి సంజయ్ కోరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి