• Home » Ballari

Ballari

Tungabhadra Dam: తుంగభద్రకు భారీగా ఇన్‌ఫ్లో.. ఏ క్షణమైనా..

Tungabhadra Dam: తుంగభద్రకు భారీగా ఇన్‌ఫ్లో.. ఏ క్షణమైనా..

ఉభయ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర డ్యాంకు వరద పొటెత్తుతోంది. ఇన్‌ఫ్లో పెరుగుతున్న నేపథ్యంలో డ్యాం గేట్లు తెరిచి నీరు వదలాలని అధికారులు భావిస్తున్నారు. ఏక్షణమైనా గేట్లు తెరచి నీరు వదిలే అవకాశం ఉంది.

Bengaluru News: తమలపాకు సాగే.. వారికి జీవనాధారం

Bengaluru News: తమలపాకు సాగే.. వారికి జీవనాధారం

తమలపాకు అనేది ఆధ్యాత్మికంగా, వైద్యపరంగా, వస్తుపరంగా ఎంతో ప్రాధాన్యం కలిగినదిగా పరిగణిస్తారు. శాస్ర్తీయ తీగజాతికి చెందిన ఈ ఆకు తేమ, వేడిప్రదేశాల్లో బాగా పెరుగుతుంది. గుండె ఆకారంలో నిగనిగలాడుతూ ఉండే తమలపాకుకు దక్షిణాసియాలో బీటల్‌, బెరుయి తదితర పేర్లతో పిలుస్తారు.

Guntur: అసలువి చూపి.. నకిలీవి అంటగడ్తారు

Guntur: అసలువి చూపి.. నకిలీవి అంటగడ్తారు

నకిలీ బంగారం అంటగట్టి కొరిటెపాడుకు చెందిన దంపతులను మోసగించి వారి నుంచి రూ. 12 లక్షలు తీసుకున్న కర్నాటక రాష్ట్రానికి చెందిన ఐదుగురు సభ్యుల ముఠాలో ఇద్దరిని గుంటూరు అరండల్‌పేట పోలీసులు అరెస్టు చేశారు.

Ballary: వీడు మామూలోడు కాదు.. కార్లను అద్దెకు తీసుకెళ్లి.. ఆ తర్వాత..

Ballary: వీడు మామూలోడు కాదు.. కార్లను అద్దెకు తీసుకెళ్లి.. ఆ తర్వాత..

మీకు కారు ఉందా..? బాడుగకు ఇవ్వాలనుకుంటన్నారా? నాకు చెప్పండి. చాలా పెద్దపెద్ద కంపెనీల వారితో పరిచయం ఉంది. నేను అందులో మీ కారును బాడుగకు పెట్టిస్తాను. మీకు నెలనెలా రెంట్‌ ఇప్పిస్తానని కారు యజమానులను నమ్మిస్తాడు.

Viral Fever: విషజ్వరాలతో జనం విలవిల..

Viral Fever: విషజ్వరాలతో జనం విలవిల..

జిల్లాలో విషజ్వరాలు విజృంభించాయి. వ్యాధులతో జనం విలవిల్లాడుతున్నారు. జ్వరాలతో బాధపడుతున్న జనం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లకుండా ప్రైవేటు క్లినిక్‌లకు వెళ్లి పెద్ద మెత్తంలో డబ్బులు ఖర్చు చేసుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు.

Bengaluru News: నీ భర్తను వదిలేసి రా.. నేను పెళ్లి చేసుకుంటాను..

Bengaluru News: నీ భర్తను వదిలేసి రా.. నేను పెళ్లి చేసుకుంటాను..

నీ భర్తను వదిలేసి రా నేను నిన్ను పెళ్లిచేసుకుంటాను’ అని మాజీ ప్రియుడు ఆమెను నమ్మించారు. నన్ను ప్రేమించావు. వేరే వాళ్లతో పెళ్లిచేసుకుని పోతే నేను ఏమికావాలి అని రోజూ ఫోన్‌ చేసి ప్రేమను ఒలకపోశాడు. మాయ మాటలు నమ్మి పెళ్లి చేసుకున్న భర్తనే కాదనుకుని ప్రియుడు వద్దకు వెళ్లింది.

Tungabhadra: పోటెత్తుతున్న తుంగభద్ర..

Tungabhadra: పోటెత్తుతున్న తుంగభద్ర..

తుంగభద్ర నదికి నీరు ఎక్కువగా పోటు ఎత్తడం రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ప్రతిసారి నదికి నీరు పోటెత్తడం వల్ల నది ఒడ్డున వుండే మోటార్లలో నీరు చేరుకుని మోటార్లు ధ్వంసమై రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.

Tungabhadra River: శాంతించిన తుంగభద్రమ్మ

Tungabhadra River: శాంతించిన తుంగభద్రమ్మ

రెండు, మూడు రోజులుగా ఉధృతంగా ప్రవహించిన తుంగభద్ర శుక్రవారం కాస్త శాంతించింది. జలాశయం నుంచి నదికి నీరు విడుదల తక్కువ కావడంతో లోతట్టు ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Tungabhadra: ఉప్పొంగుతున్న తుంగభద్ర.. 26 క్రస్ట్‌గేట్ల నుంచి 1.28 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు..

Tungabhadra: ఉప్పొంగుతున్న తుంగభద్ర.. 26 క్రస్ట్‌గేట్ల నుంచి 1.28 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు..

తుంగభద్ర ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జలాశయంలోకి భారీగా వరద నీరు చేరుతోంది. నదీ తీర ప్రాంతాలు, పంటపొలాలు జలమయం అవుతున్నాయి. నీటి ప్రవాహం రోజు రోజుకూ పెరుగుతున్న కారణంగా గత కొన్ని రోజులుగా తీరప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ బళ్ళారి, కొప్పళ జిల్లాల జిల్లాధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు.

Tungabhadra River: తుంగభద్రకు వరద తగ్గుముఖం..

Tungabhadra River: తుంగభద్రకు వరద తగ్గుముఖం..

పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తుంగభద్ర నుంచి బుధవారం వరకు 20 క్రస్ట్‌గేట్ల నుంచి నీటిని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే.. వరద తగ్గుముఖం పట్టడంతో గురువారం కేవలం ఐదు క్రస్ట్‌గేట్లకు పరిమితం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి