Home » Assembly elections
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంటోంది. రెండో విడత పోలింగ్‌కు సోమవారంతో ప్రచారం ముగియనుండటంతో ప్రధాన పార్టీలన్నీ బహిరంగ సభలు, రోడ్‌షోలతో ఊదరగొడుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారంనాడు వరుస బహిరంగ సభలు, రోడ్‌షోలతో ప్రచారం సాగించారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి అనుకూల పవనాలు వీస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తొలి విడత పోలింగ్‌లో భారీ ఓటింగ్‌తో టీఎంసీకి గట్టి దెబ్బ తగిలిందని, తుది విడత ముగిసేసరికి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.
పశ్చిమబెంగాల్‌లో కీలకమైన రెండో విడత పోలింగ్‌కు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సౌత్ 24 పరగణాల జిల్లాలోని భాంగర్‌లోని ఓ ఇంటి నుంచి సుమారు 100 నాటు బాంబులను పోలీసులు ఆదివారంనాడు స్వాధీనం చేసుకున్నారు.
చెన్నై నగరం నుంచి ఇతర నగరాలకు వెళుతున్న విమాన ఛార్జీ లు రెండున్నర రెట్లు పెరిగాయి. శాసనసభ ఎన్నికలు గురువారం ఒకేవిడతలో జరుగుతున్నాయి.
రాష్ట్రంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వివిధ పార్టీల నాయకులు, అభ్యర్థుల వాహనాలను తనిఖీ చేస్తున్నారు. నాయకులు ప్రయాణించే హెలికాప్టర్లలోనూ సోదాలు జరుపుతున్నారు.
చెన్నై నగరంలో నిబంధనలు అతిక్రమించి రోడ్ షో చేపట్టారంటూ టీవీకే అధ్యక్షుడు విజయ్‌పై మూడు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
రాజకీయాల్లో టీవీకే అధ్యక్షుడు విజయ్ లాలీపాప్ తింటున్న పిల్లోడేనని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విమర్శించారు.
టీవీకే అధ్యక్షుడు, నటుడు విజయ్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న తరుణంలో, ఆయన ప్రచార సరళిపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
ప్రచారానికి వెళ్తున్న ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి కారును ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీ చేశారు.
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ముసాయిదా చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఎన్ని రకాల ఆందోళనలు జరపటానికైనా తాను సిద్ధమేనని, తమిళుల రక్తం వేడి తగ్గిపోయిందని, వీధుల్లో ఆందోళనలకు దిగరని భావిస్తే కేంద్రంలోని బీజేపీకి చుక్కెదురవటం ఖాయమని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ హెచ్చరించారు.