• Home » Artificial Intelligence

Artificial Intelligence

AI: గాజాపై దాడిలో ఏఐని వినియోగిస్తున్న ఇజ్రాయెల్.. భవిష్యత్తు యుద్ధాలన్నీ ఇలాగే జరిగితే?

AI: గాజాపై దాడిలో ఏఐని వినియోగిస్తున్న ఇజ్రాయెల్.. భవిష్యత్తు యుద్ధాలన్నీ ఇలాగే జరిగితే?

గాజా(Gaza)పై భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్(Israeil) ఇందుకుగానూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సాంకేతికతను వినియోగిస్తున్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

Shocking: నగ్నత్వంపై ఇంత మోజా? మహిళల దుస్తులు తొలగించే యాప్స్, వెబ్‌సైట్స్‌కు డిమాండ్ ఏ స్థాయిలో ఉందంటే..

Shocking: నగ్నత్వంపై ఇంత మోజా? మహిళల దుస్తులు తొలగించే యాప్స్, వెబ్‌సైట్స్‌కు డిమాండ్ ఏ స్థాయిలో ఉందంటే..

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI).. ఈ పదం చాలా మందిని భయపెడుతోంది. ఏఐ అందుబాటులోకి వస్తే చాలా మందికి ఉద్యోగాలు ఉండవు అని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. ఉద్యోగాల సంగతి పక్కన పెడితే ఏఐ వల్ల మరో అనర్థం గురించి షాకింగ్ గణాంకాలు బయటకు వచ్చాయి.

Viral news: సింహం  వీడియో చూసి పరుగుపరుగున వెళ్లిన పోలీసులు.. చివరకు అతను ఇలా చేస్తాడని ఊహించలేదు..

Viral news: సింహం వీడియో చూసి పరుగుపరుగున వెళ్లిన పోలీసులు.. చివరకు అతను ఇలా చేస్తాడని ఊహించలేదు..

అదిగో పులి, ఇదిగో తోక.. అన్న సామెత చందంగా కొన్నిసార్లు కొందరు అసత్యాలను కూడా ఎంతో అందంగా, అంతా నమ్మి తీరేటట్లుగా ప్రచారం చేస్తుంటారు. అందులోనూ ప్రస్తుత టెక్నాలజీ యుగంలో లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చూపించడం చాలా సులభం. దీంతో..

ChatGPT: 17 మంది డాక్టర్లు చెప్పలేని వ్యాధిని గుర్తించిన చాట్‌ జీపీటీ..

ChatGPT: 17 మంది డాక్టర్లు చెప్పలేని వ్యాధిని గుర్తించిన చాట్‌ జీపీటీ..

చాట్ జీపీటీ.. ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీలో ఎన్ని మార్పులు తెస్తోందో అనుభవంలో ఉన్నదే. చీమ నుంచి స్పేస్ లో విశేషాల దాకా అంతా సమాచారాన్ని ఈ ఏఐ(AI) అందిస్తోంది. తాజాగా ఓ బాబుకి వచ్చిన అరుదైన వ్యాధిని గుర్తించి చాట్ జీపీటీ రికార్డు నెలకొల్పింది.

AI music tool: ఏఐ ఉంటే చాలు.. ఎలాంటి పాటయినా ఇట్టే రెడీ!.. సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..

AI music tool: ఏఐ ఉంటే చాలు.. ఎలాంటి పాటయినా ఇట్టే రెడీ!.. సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..

ఏఐ మ్యూజిక్‌ టూల్స్‌ (AI Music tools) ఇప్పుడు కేవలం ఇన్‌స్ట్రుమెంటల్‌ మ్యూజిక్‌‌ని (Instrumental music) మాత్రమే కాదు.. క్రియేటివ్‌ సాంగ్స్‌‌ని కూడా ఇవ్వగలుగుతున్నాయి. స్వరాలు మాత్రమే కాకుండా... మనిషి పాడుకునే విధంగా... భావంతో రాగంతో సహా పాటల్ని ఇచ్చేస్తున్నాయి. అంతే కాదు... పాటకి తగిన లిరిక్స్‌ని కూడా ఏఐ ఇంజిన్సే రాసేస్తున్నాయి.

Audio to Text: స్పీచ్‌ రికగ్నిషన్‌ రంగంలో సంచలనం వచ్చేస్తోంది!

Audio to Text: స్పీచ్‌ రికగ్నిషన్‌ రంగంలో సంచలనం వచ్చేస్తోంది!

ప్రస్తుతం ఏఐ చేస్తున్న అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. Text to Image, Text to Audio, Text to Video... ఎన్నో వచ్చేశాయి. జస్ట్‌ టెక్స్ట్‌ ఇస్తే చాలు... ఇమేజ్‌ ఆడియో వీడియో ఏదయినా.. క్షణాల్లో రెడీ! అయితే ఆడియోను Text గా మార్చే వాయిస్‌ రికగ్నిషన్ టూల్స్‌ సంగతేంటి?..

Search Engines: మామూలు సెర్చ్ ఇంజన్స్ పని అయిపోయినట్టేనా?

Search Engines: మామూలు సెర్చ్ ఇంజన్స్ పని అయిపోయినట్టేనా?

ఏఐ సెర్చ్ ఇంజన్స్‌‌ వస్తే మామూలు సెర్చ్ ఇంజన్స్ పని అయిపోయినట్టేనా..

తాజా వార్తలు

మరిన్ని చదవండి