• Home » AP Secretariat

AP Secretariat

YS Sunitha: ఏపీ హోంమంత్రిని కలిసిన వైఎస్ వివేకా కుమార్తె సునీత..

YS Sunitha: ఏపీ హోంమంత్రిని కలిసిన వైఎస్ వివేకా కుమార్తె సునీత..

సచివాలయంలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్ వివేకా హత్య తదనంతర పరిణామాలను హోంమంత్రి దృష్టికి సునీత తీసుకెళ్లారు. జగన్ ప్రభుత్వంలో తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయం గురించి అనితకు ఆమె వివరించారు.

CM Chandrababu: పవన్‌కు పెద్ద బాధ్యత అప్పగించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu: పవన్‌కు పెద్ద బాధ్యత అప్పగించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా చెట్లు పెంచి అటవీ సంపద పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మొక్కలు నాటే కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బాధ్యత తీసుకోవాలని సీఎం కోరారు. ఏపీ సచివాయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో చంద్రబాబు చేపట్టిన సమావేశం కొనసాగుతోంది.

YSRCP: సచివాలయ సిబ్బందిపై వైసీపీ నాయకుల అరాచకం

YSRCP: సచివాలయ సిబ్బందిపై వైసీపీ నాయకుల అరాచకం

గత ఐదేళ్లు వైసీపీ నేతలు రాష్ట్రంలో అరాయకం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం మారిన కూడా కొంతమంది వైసీపీ నాయకుల్లో మార్పు రావడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులపై బెదిరింపులకు దిగుతున్నారు.

Andhra Pradesh: ఏపీ సెక్రటేరియట్‌లో ఎవరికి ఏ ఛాంబర్..?

Andhra Pradesh: ఏపీ సెక్రటేరియట్‌లో ఎవరికి ఏ ఛాంబర్..?

ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా కూటమి ప్రభుత్వం కొలువైన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా కొణిదెల పవన్ కల్యాణ్, మంత్రుగులుగా పలువురు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఇప్పటికే కొందరు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించగా..

AP Govt: గ్రామ, వార్డు సచివాలయాలు..  మీ సేవా కేంద్రాలకు ఏపీ ప్రభుత్వం కీలక  మార్గదర్శకాలు

AP Govt: గ్రామ, వార్డు సచివాలయాలు.. మీ సేవా కేంద్రాలకు ఏపీ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు

గ్రామ, వార్డు సచివాలయాల, మీ సేవా కేంద్రాల్లో ధ్రువీకరణ పత్రాల జారీకి మార్గదర్శకాలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించి లోగోలు, సర్టిఫికెట్లు జారీ చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

Pawan Kalyan: పవన్‌కు సచివాలయంలో ఏ ఛాంబర్ కేటాయించారంటే..?

Pawan Kalyan: పవన్‌కు సచివాలయంలో ఏ ఛాంబర్ కేటాయించారంటే..?

ఏపీ డిప్యూటీ సీఎం, మంత్రిగా కొణిదెల పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రేపు(బుధవారం) సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈరోజు సెక్రటేరియట్‌కు వెళ్లిన పవన్ తన చాంబర్‌ను చూడటం, సంబంధిత శాఖ ఉన్నతాధికారులను పరిచయం చేసుకున్నారు.

CBN And Pawan: సచివాలయంలో తొలిసారి సీబీఎన్-పవన్ భేటీ.. సరదా సంభాషణ!

CBN And Pawan: సచివాలయంలో తొలిసారి సీబీఎన్-పవన్ భేటీ.. సరదా సంభాషణ!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu).. డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీకి సచివాలయం వేదిక అయ్యింది..

 Chandrababu: ప్రజావేదికను అలానే ఉంచుతాం.. ఎందుకంటే..?

Chandrababu: ప్రజావేదికను అలానే ఉంచుతాం.. ఎందుకంటే..?

తనకు ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు ఉండటానికి వీల్లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వారి సమస్యల వినతుల స్వీకరణకు ప్రత్యేక ఆలోచన చేస్తున్నామని తెలిపారు.

Minister Ramanaidu: వలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికీ పెన్షన్

Minister Ramanaidu: వలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికీ పెన్షన్

వలంటీర్ వ్యవస్థపై మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) కీలక వ్యాఖ్యలు చేశారు. వలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికీ పెన్షన్ అందిస్తామని అన్నారు. వలంటీర్లతో రాజీనామా చేయించి జగన్ రోడ్డున పడేశారని మండిపడ్డారు.

Chandrababu: సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. మొదటి సంతకం ఈ ఫైల్‌పైనే..!

Chandrababu: సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. మొదటి సంతకం ఈ ఫైల్‌పైనే..!

ఆంధ్రప్రదేశ్‌లోని సచివాలయంలో ఈరోజు(గురువారం) నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే మొదటి సంతకం మెగా డీఎస్సీ ఫైల్ పైనే చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి