• Home » Animals

Animals

Orangutan Viral Video: గిటార్ సౌండ్ వినగానే ఈ ఒరంగుటాన్లు ఏం చేశాయో చూస్తే.. ఆశ్చర్యపోతారు..

Orangutan Viral Video: గిటార్ సౌండ్ వినగానే ఈ ఒరంగుటాన్లు ఏం చేశాయో చూస్తే.. ఆశ్చర్యపోతారు..

ఓ వ్యక్తి ప్రత్యేకంగా తయారు చేసిన స్టేజ్‌పై కూర్చుని గిటార్ ప్లేచేస్తున్నాడు. దూరంగా ఉన్న ఒరంగుటాన్‌‌ల గుంపు.. గిటార్ సంగీతం వినగానే వెంటనే స్పందించింది. చివరకు ఏం చేశాయో మీరే చూడండి..

Cat VS Snake: ఓరి దీని వేషాలో.. పామును ఈ పిల్లి ఎలా కెలుకుతుందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

Cat VS Snake: ఓరి దీని వేషాలో.. పామును ఈ పిల్లి ఎలా కెలుకుతుందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

ఓ పిల్లి ఇంటి ఆవరణలో ఉండగా.. కాసేపటికి ఓ పాము అటుగా వస్తుంది. పామును చూడగానే పక్కకు వెళ్లిపోవాల్సిన పిల్లి.. అందుకు విరుద్ధంగా దాంతో ఆడుకుంటుంది. పారిపోతున్న పామును ఏం చేస్తుందో చూడండి..

Sheep VS Bull:  గొర్రే కదా అని దాడి చేసిన ఎద్దు.. చివరికి జరిగింది చూస్తే..

Sheep VS Bull: గొర్రే కదా అని దాడి చేసిన ఎద్దు.. చివరికి జరిగింది చూస్తే..

గడ్డి మేస్తున్న గొర్రెల మంద దగ్గరికి ఓ ఎద్దు వెళ్లింది. వెళ్లింది సైలెంట్‌గా ఉండకుండా ఓ గొర్రెపైకి దాడి చేసేందుకు వెళ్లింది. గొర్రే కదా ఏం చేస్తుందిలే అని అనుకుందో ఏమో గానీ.. కొమ్ములతో ఎత్తి పడేయాలని చూసింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Bull attack Video: అయ్యో.. ఎంత ఘోరం.. వృద్ధుడిని గాల్లోకి విసిరేసిన ఎద్దు.. వీడియో వైరల్..

Bull attack Video: అయ్యో.. ఎంత ఘోరం.. వృద్ధుడిని గాల్లోకి విసిరేసిన ఎద్దు.. వీడియో వైరల్..

ఓ వృద్ధుడు వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా.. మార్గ మధ్యలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ పెద్ద ఎద్దు ఆ వృద్ధుడికి ఎదురుగా వచ్చింది. సమీపానికి రాగానే.. వృద్ధుడు దాన్ని పక్కకు తోలేందుకు ప్రయత్నించాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Biotechnology: బయోటెక్నాలజీతో జంతువులకు మెరుగైన ఆరోగ్యం

Biotechnology: బయోటెక్నాలజీతో జంతువులకు మెరుగైన ఆరోగ్యం

ఎస్వీ వెటర్నరీ వర్సిటీ, హైదరాబాద్‌కి చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ బయోటెక్నాలజీ (ఎన్‌ఐఏబీ) సంస్థల మధ్య విద్య, పరిశోధనాంశాల్లో పరస్పర సహకారం కోసం అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు.

Gorilla Funny Video: భార్య ముందు వేషాలేస్తే బడితపూజే.. ఈ గొరిల్లా చేసిన పని చూస్తే పగలబడి నవ్వుతారు..

Gorilla Funny Video: భార్య ముందు వేషాలేస్తే బడితపూజే.. ఈ గొరిల్లా చేసిన పని చూస్తే పగలబడి నవ్వుతారు..

గడ్డిలో కూర్చొన్న మగ గొరిల్లా వద్దకు ఓ యువతి వెళ్లి నిలబడింది. దాన్ని ఆసక్తిగా గమనిస్తుండగా.. సదరు యువతికి గొరిల్లా షాక్ ఇచ్చింది. ఆమె జుట్టును పట్టుకుని దగ్గరికి లాక్కుంది. దీంతో ఆ యువతి ఒక్కసారిగా షాకైంది. అయితే చివరకు ఏమైందో చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు..

Woman With Chimpanzee: చేసేదే పాడుపని.. మళ్లీ చింపాంజీనీ చెడగొట్టిందిగా.. యువతిపై నెటిజన్ల ఫైర్..

Woman With Chimpanzee: చేసేదే పాడుపని.. మళ్లీ చింపాంజీనీ చెడగొట్టిందిగా.. యువతిపై నెటిజన్ల ఫైర్..

వ్యూస్ కోసం కొందరు ఎంతటి సాహసాలు చేయడానికైనా వెనుకాడడం లేదు. ఇలాంటి వింత వ్యక్తులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువతి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘చేసేదే పాడు పని.. మళ్లీ చింపాంజీని కూడా చెడగొట్టిందిగా’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

Bull Viral Video: ఎదురుగా ఎద్దు.. రోడ్డు మధ్యలో జాగ్వార్లు.. వెనక్కు తిరిగి చూడగానే..

Bull Viral Video: ఎదురుగా ఎద్దు.. రోడ్డు మధ్యలో జాగ్వార్లు.. వెనక్కు తిరిగి చూడగానే..

అడవిలో రోడ్డు మధ్యలో రెండు జాగ్వార్లు నిలబడి వేట కోసం వేచి చూస్తుంటాయి. కాసేపటికి ఆ మార్గం గుండా ఓ పెద్ద ఎద్దు ఠీవీగా నడుస్తూ వస్తుంది. దీంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Chimpanzee Viral Video:  గుండెలకు హత్తుకునే సీన్.. చాలా రోజుల తర్వాత కేర్ టేకర్‌ను చూడడంతో..

Chimpanzee Viral Video: గుండెలకు హత్తుకునే సీన్.. చాలా రోజుల తర్వాత కేర్ టేకర్‌ను చూడడంతో..

ఓ వ్యక్తి గతంలో చింపాంజీలకు కేర్ టేకర్‌గా పని చేసేవాడు. చాలా రోజుల తర్వాత తన చింపాంజీలను చూసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో నీళ్లను దాటుకుంటూ అవతల ఒడ్డున ఉన్న అడవిలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. అయితే అడవిలో..

Bull Funny Video: ఎద్దును వెంబడించి మరీ వీడియో తీశాడు.. చివరకు ఇలా షాక్ ఇస్తుందని ఊహించలేకపోయాడు..

Bull Funny Video: ఎద్దును వెంబడించి మరీ వీడియో తీశాడు.. చివరకు ఇలా షాక్ ఇస్తుందని ఊహించలేకపోయాడు..

ఓ ఎద్దును తాళ్లతో కట్టి మరీ వాహనం నుంచి కిందకు దించారు. ఎంతో జాగ్రత్తగా కిందకు దించగా.. చివరకు అది వారందరికీ షాక్ ఇస్తుంది. కిందకు దిగిన వెంటనే ఒక్కసారిగా పరుగందుకుంటుంది. ఆ సమయంలో ఎద్దును వీడియో తీస్తున్న వ్యక్తి.. దాంతో పాటూ వీధుల వెంట పరుగులు తీస్తూ వీడియో తీసుకుంటూ వెళ్లాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి