• Home » Andhrajyothi

Andhrajyothi

Devotional: ఆ రాశి వారు ఈ వారం రుణవిముక్తులవుతారు..

Devotional: ఆ రాశి వారు ఈ వారం రుణవిముక్తులవుతారు..

ఆ రాశి వారు ఈ వారం రుణవిముక్తులవుతారు.. అని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అయితే.. గ్రహస్థితి అనుకూలంగా లేదు. ఆచితూచి అడుగు వేయడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే.. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయని, పెద్దలు ఆశీస్సులందిస్తారని తెలుపుతున్నారు.

Actor Anashwara Rajan: నేను సినిమాల్లో నటిస్తున్న కారణంగా ఎన్నో మాటలు పడ్డా..

Actor Anashwara Rajan: నేను సినిమాల్లో నటిస్తున్న కారణంగా ఎన్నో మాటలు పడ్డా..

అనశ్వర రాజన్‌... మలయాళంలో బాలనటిగా కెరీర్‌ మొదలెట్టి, లో బడ్జెట్‌, లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు వన్‌ అండ్‌ ఓన్లీ ఆప్షన్‌గా ఎదిగింది. ఆ తర్వాత మలయాళం, తమిళంలో వరుస అవకాశాలు కొట్టేస్తూ... ‘ఛాంపియన్‌’తో తెలుగులోనూ సత్తా చాటుకునేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఈ మలయాళ బ్యూటీ పంచుకున్న ముచ్చట్లివి...

Ginger: ‘అ’ అంటే ‘అల్లం’.. ఆరడుగుల దేహానికి అరంగుళం అల్లం ముక్క రక్షణ కవచంలా..

Ginger: ‘అ’ అంటే ‘అల్లం’.. ఆరడుగుల దేహానికి అరంగుళం అల్లం ముక్క రక్షణ కవచంలా..

భూమిలోపల అలముకుంటుంది (వ్యాపిస్తుంది) కాబట్టి అల్లం అయ్యింది. తెలుగువాళ్లు శాస్త్రీయంగా పేర్లు పెట్టటంలో దిట్టలనటానికి అల్లమే సాక్షి! పచ్చి అల్లంలో నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి సంస్కృతంలో దీన్ని ఆర్ద్రకం అన్నారు.

Health: మ్యూస్లీ, ఓట్స్‌లలో ఏది మంచిది?

Health: మ్యూస్లీ, ఓట్స్‌లలో ఏది మంచిది?

మార్కెట్లో లభించే మ్యూస్లీలో ఓట్స్‌, మిల్లెట్స్‌, గోధుమలు, బార్లీ మొదలైన ధాన్యాలు ఉంటాయి. కొన్నింటిలో అదనంగా బాదం, కాజూ, పుచ్చ గింజలు, ఎండు ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష లాంటి నట్స్‌, డ్రై ఫ్రూట్స్‌ కూడా ఉంటాయి.

Guinness Record: ఈ రోబో ఏకంగా 106 కి.మీ నడిచి ‘గిన్నిస్‌’లోకి...

Guinness Record: ఈ రోబో ఏకంగా 106 కి.మీ నడిచి ‘గిన్నిస్‌’లోకి...

హ్యుమనాయిడ్‌ రోబోలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. విద్యారంగం, ఆతిథ్యం, వస్తురవాణా వంటి రంగాల్లో హ్యూమనాయిడ్‌ రోబోల వినియోగం పెరిగింది. చాలా సంస్థలు ఇప్పటికే రోబోలను ప్రవేశపెట్టాయి.

Boss: టీనేజ్‌లోనే ‘బాస్‌’లవుతున్నారు...

Boss: టీనేజ్‌లోనే ‘బాస్‌’లవుతున్నారు...

పద్దెనిమిది ఏళ్ల వయసప్పుడు... కంప్యూటర్స్‌ అంటే మక్కువ ఉన్న ఓ సాధారణ సైన్స్‌ విద్యార్థి దీపక్‌ రవీంద్రన్‌. అప్పుడే తొలి స్టార్టప్‌ వెంచర్‌ ‘ఇన్నోజ్‌ టెక్నాలజీస్‌’ను ప్రారంభించాలని ఇంజనీరింగ్‌ చదువును మధ్యలో మానేశాడు. అతడితో పాటు మరో ముగ్గురు స్నేహితులు కలిశారు.

Club: అక్కడ.. క్లబ్‌లో భజనలు చేస్తారు!

Club: అక్కడ.. క్లబ్‌లో భజనలు చేస్తారు!

కీర్తనలు, భజనలు దేవాలయాల్లో ఉంటాయి. నైట్‌ క్లబ్బుల్లో డిమ్‌లైట్లు, డిస్కో ట్రాక్‌లు, గ్లాసుల గలగలలుంటాయి. ‘జెన్‌ జెడ్‌’ ఈ రెండింటిని మిక్స్‌ చేస్తోంది. ఒత్తిడిని, ఆందోళనను అధిగమించేందుకు భజనలను అలవాటు చేసుకుంటున్న కుర్రతరం... వాటిని గుళ్లలో కాకుండా, నైట్‌ క్లబ్‌లలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఆస్వాదిస్తున్నారు. ‘భజన్‌ క్లబ్బింగ్‌’ అంటున్న ఈ సరికొత్త ట్రెండ్‌ నగరాల్లో నడుస్తోంది.

Colored stone lakes: పర్యాటకుల స్వర్గధామం రంగురాళ్ల సరస్సులు..

Colored stone lakes: పర్యాటకుల స్వర్గధామం రంగురాళ్ల సరస్సులు..

ఈ సరస్సుల్లో నీరు స్వచ్ఛంగా ఉంటుంది. ఎంత స్వచ్ఛంగా అంటే... సరస్సుల్లోని 30 అడుగుల లోతులో ఉన్న రాళ్లను కూడా స్పష్టంగా చూడొచ్చు. అక్కడ ఉండే తక్కువ ఉష్ణోగ్రతలు సరస్సులో నాచు పెరగడాన్ని నిరోధిస్తాయి.

Hero Pradeep Ranganathan: పెట్రోలుకు డబ్బుల్లేక కారు తిరిగి ఇచ్చేశా.. ముఖం మీదే ‘నో’ అన్నారు..

Hero Pradeep Ranganathan: పెట్రోలుకు డబ్బుల్లేక కారు తిరిగి ఇచ్చేశా.. ముఖం మీదే ‘నో’ అన్నారు..

నేను డైరెక్ట్‌ చేసిన ‘కోమలి’ హిట్‌ అయిన తర్వాత ఆ సినిమా నిర్మాత నాకొక కారు గిఫ్ట్‌గా ఇచ్చారు. కానీ ఆ సమయానికి నా దగ్గర పెట్రోల్‌ కొట్టించే డబ్బు కూడా ఉండేది కాదు. దాంతో కారును మెయింటేన్‌ చేయడం నాకు తలకు మించిన భారం అనిపించింది. అందుకే కారు తిరిగి ఇచ్చేసి, కొంత సొమ్ము తీసుకున్నా. ఆ డబ్బుతోనే ఇండస్ట్రీలో మూడేళ్లు బతికా.. అన్నారు హీరో, దర్శకుడు ప్రదీప్‌ రంగనాథన్‌.

Indigo flights: తిరుపతి నుంచి ఇండిగో విమానాలన్నీ నడుస్తున్నాయ్..

Indigo flights: తిరుపతి నుంచి ఇండిగో విమానాలన్నీ నడుస్తున్నాయ్..

తిరుపతి నుంచి ఇండిగో విమానాలన్నీ నడుస్తున్నాయని, ఎటువంటి ఇబ్బందులు లేవని తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ డి.భూమినాథన్‌ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇండిగోకు చెందిన అన్ని విమానాలూ తిరుపతి నుంచి షెడ్యూల్‌ ప్రకారం నడుస్తున్నాయన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి