Home » Andhra Pradesh
ఏషియన్ గేమ్స్-2026లో భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు స్వర్ణ పతకం సాధించడంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఫైనల్‌లో చైనాను 238-234తో ఓడించి స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల ఆర్చరీ జట్టుకు అభినందనలు తెలియజేశారు.
వైసీపీ నేతలపై జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శాప్ కార్యాలయం వద్ద వైసీపీ పెద్దలు రణరంగం చేశారని విమర్శించారు.
క్రీడాకారుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు.
పాఠశాలల యాజమాన్య కమిటీలకు మంగళవారం నిర్వహించిన ఎన్నికలు పంచాయతీ ఎన్నికలను తలపించాయి. అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలోని కొన్ని పంచాయతీల్లో ఓటుకు రూ.వెయ్యి, మందు, బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ)ల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
పెన్షన్ ద్వారా పేదలకు ఆర్థికభద్రత, ఆత్మగౌరవాన్ని కల్పిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదని ఏపీ ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత అన్నారు. ప్రతినెలా 62 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామని చెప్పారు.
‘‘మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ అధినేత జగన్, ఎంపీ అవినాశ్ సహా భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిల కుట్రను వెలికితీయాలి. వివేకా మరణంతో లబ్ధి పొందిన వారిని శిక్షించి తీరాలి.’’
మాజీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దూకుడు పెంచారు. హత్యకు రూ.40 కోట్ల డీల్ కుదిరిందని..
రాజధాని అమరావతిలో రెయిన్‌బో చిల్డ్రన్స్ ఆస్పత్రి ఏర్పాటు కానుంది. తుళ్లూరు, అనంతవరం పరిధిలో ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించి రెయిన్‌బో చిల్డ్రన్స్ మెడికేర్, ఏపీసీఆర్‌డీఏ మధ్య అవగాహన ఒప్పందం (MoU) పూర్తయింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పల్లె పండుగ 3.0 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గ్రామాల్లో అద్భుతమైన మార్పునకు నాంది పలుకుతున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కూటమికి ప్రజలు వేసిన ఓటు వృథా కాలేదన్నారు.