ELECTRICITY: ఇంట్లో విద్యుతషార్ట్ సర్క్యూట్
ABN , Publish Date - Nov 29 , 2025 | 11:47 PM
షార్ట్ సర్క్యూట్‌తో ఇంట్లోని వస్తు సామగ్రి కాలి బూడిదైనట్లు మండలంలోని పోతుల నాగేపల్లిలో ఆశా కార్యకర్తగా పనిచేస్తున్న ఆదినారాయణమ్మ ఆవే దన వ్యకం్త చేశారు. గ్రామంలోని ఆశా కార్యకర్త ఇంట్లోని వంట గదిలో శనివారం మధ్యాహ్నం ఉన్నఫలంగా షార్ట్‌షర్య్కూట్‌తో మం టలు చెలరేగాయి.
ధర్మవరంరూరల్, నవంబరు29(ఆంధ్రజ్యోతి): షార్ట్ సర్క్యూట్‌తో ఇంట్లోని వస్తు సామగ్రి కాలి బూడిదైనట్లు మండలంలోని పోతుల నాగేపల్లిలో ఆశా కార్యకర్తగా పనిచేస్తున్న ఆదినారాయణమ్మ ఆవే దన వ్యకం్త చేశారు. గ్రామంలోని ఆశా కార్యకర్త ఇంట్లోని వంట గదిలో శనివారం మధ్యాహ్నం ఉన్నఫలంగా షార్ట్‌షర్య్కూట్‌తో మం టలు చెలరేగాయి. దీంతో వంటింట్లోని వాషింగ్‌మెషిన, కూలర్, ఫ్రిజ్, లోన ద్వారా తెచ్చుకున్న రూ. 2.5లక్షల విలువచేసే శానిటరీ ప్యాడ్స్, ఇతర సామాగ్రి కాలిబూడిదయ్యానని బాధితురాలు వాపోయారు. దీంతో రూ. 3లక్షల వరకు నష్టపోయినట్లు ఆమె తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని ఆమె కోరారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....