• Home » Anathapuram

Anathapuram

TDP: నంద్యాల టీడీపీ నేతలతో నారా లోకేష్ భేటీ.. కారణమిదే..?

TDP: నంద్యాల టీడీపీ నేతలతో నారా లోకేష్ భేటీ.. కారణమిదే..?

టీడీపీ నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డితో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్(Nara Lokesh) ఆదివారం నాడు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇరువురి మధ్యా సయోధ్య నారా లోకేష్ కుదిర్చారు.

AP NEWS: అనంతపురం జిల్లాలో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌

AP NEWS: అనంతపురం జిల్లాలో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌

జిల్లాలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. అనంతపురం జిల్లాలోని బుక్కరాయ సముద్రం మండలం రోటరిపురం వద్ద ఉన్న ఎస్ఆర్‌ఐటీ (SRIT) కళాశాలల్లో కవిత (21)అనే విద్యార్థిని ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుకుంటుంది.

Paritala Sriram: బ్లాక్‌డ్రెస్‌తో పరిటాల శ్రీరామ్ నిరసన.. ధర్మవరంలో హై టెన్షన్

Paritala Sriram: బ్లాక్‌డ్రెస్‌తో పరిటాల శ్రీరామ్ నిరసన.. ధర్మవరంలో హై టెన్షన్

జిల్లాలోని ధర్మవరంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ పరిటాల శ్రీరామ్ ఆందోళనకు దిగారు. ఆర్టీసీ బస్సులను ఎక్కడికక్కడ టీడీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. రోడ్లపైకి వచ్చిన వందలాది మంది కార్యకర్తలు తరలివచ్చారు.

నేడు జిల్లా బంద్‌

నేడు జిల్లా బంద్‌

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణిని నిరసిస్తూ సోమవారం జిల్లా వ్యాప్తంగా చేపట్టనున్న బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆదివారం ఓ ప్రకటనలో కోరారు.

Chandrababu: వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయం వెంటిలేటర్‌పై ఉంది

Chandrababu: వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయం వెంటిలేటర్‌పై ఉంది

వైసీపీ ప్రభుత్వం(YCP Govt)లో వ్యవసాయం(Agriculture) వెంటిలేటర్‌పై ఉందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) అన్నారు.

AP NEWS: మంత్రి ఉషశ్రీ చరణ్‌కు నిరసన సెగ

AP NEWS: మంత్రి ఉషశ్రీ చరణ్‌కు నిరసన సెగ

మంత్రి ఉషశ్రీ చరణ్‌కు నిరసన సెగ తాకింది. జీడిపల్లి - కుందుర్పి ఎత్తిపోతల పథకం(Jeedipally - Kundurpi lift scheme) భూ నిర్వాసితులకు పరిహారం కోసం డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.

పింఛన ఇచ్చి ఆదుకోండి

పింఛన ఇచ్చి ఆదుకోండి

పింఛన ఇచ్చి ఆదుకోండి మహాప్రభో... అంటూ మండలంలోని ముత్తేపల్లికి చెందిన కిష్టప్ప అనే దివ్యాంగుడు సబ్‌కలెక్టర్‌ కార్తీక్‌కు విన్నవించారు.

అనంతపురం జేఎన్‌టీయూలో పీహెచ్‌డీ.. ఏఏ విభాగాల్లో అంటే..!

అనంతపురం జేఎన్‌టీయూలో పీహెచ్‌డీ.. ఏఏ విభాగాల్లో అంటే..!

అనంతపురంలోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ(జేఎన్‌టీయూఏ)-ఫుల్‌ టైం పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది

Ashokbabu: గెలిచిన వ్యక్తికి సర్టిఫికెట్ ఇవ్వకపోవడం దేశ చరిత్రలో ఎక్కడా లేదు..

Ashokbabu: గెలిచిన వ్యక్తికి సర్టిఫికెట్ ఇవ్వకపోవడం దేశ చరిత్రలో ఎక్కడా లేదు..

అమరావతి: వైకాపా ప్రభుత్వం (YCP Govt.)పై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు (MLC Ashokbabu) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Paritala Sriram: సమస్యలు తెలుసుకునేందుకు యువగళం పాదయాత్ర

Paritala Sriram: సమస్యలు తెలుసుకునేందుకు యువగళం పాదయాత్ర

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అడుగు బయటకు పడితే వైసీపీకి ఏమవుతుందో అనే భయం ప్రభుత్వంలో కనిపిస్తోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ధర్మవరం టీడీపీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి