Home » America
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలకు సురక్షిత మార్గం కల్పించే అంశంపై ఇరాన్, ఒమన్ దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.
విమానవాహక యుద్ధనౌకల నుంచి యుద్ధవిమానాలను లాంచ్ చేయడానికి ప్రస్తుతం ఉపయోగిస్తున్న ‘ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఎయిర్‌క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్(ఈమాల్స్)’కు బదులుగా.. సంప్రదాయ స్టీమ్ పవర్డ్ కెటాపుల్ట్‌ను అమర్చాలని డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు.
అమెరికాలోని ఆంధ్రప్రదేశ్ సమాజం, బిజినెస్ కమ్యూనిటీ నెట్‌వర్క్‌ను మరింతగా అనుసంధానిస్తూ సేవలందించేందుకు Andhra Pradesh American Association (AAA), Andhra Pradesh Business Community (ABC) సంయుక్తంగా 2028–2031 కాలానికి ప్రాంతీయ డైరెక్టర్లను ప్రకటించాయి.
భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికాలోని అనేక రాష్ట్రాలు ఇండియా డే వేడుకలకు సిద్ధమవుతున్నాయి. ఆగస్టు 15ను ఇండియా డేగా ప్రకటిస్తూ ఇటీవల పలు రాష్ట్రాలు అధికారిక ప్రకటన విడుదల చేశాయి.
ఫిలడెల్ఫియా తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో ‘నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌కు ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఆదివారం(ఆగస్టు 9వ తేదీన) పెన్సిల్వేనియాలోని చెస్టర్ స్ప్రింగ్స్ ‘బైయర్స్ స్టేషన్ క్లబ్ హౌస్’లో అత్యంత వైభవంగా జరిగింది.
సేవా స్ఫూర్తి, మానవత్వానికి ప్రతీకగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(TANA), తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా(TAMA) సంయుక్తంగా, అమెరికన్ రెడ్ క్రాస్ భాగస్వామ్యంతో, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా(CGI), అట్లాంటా సహకారంతో కమ్యూనిటీ రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించాయి.
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 19వ మహాసభలు, యువజన సదస్సు దిగ్విజయంగా ముగిశాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుర్కియే పర్యటనకు సంబంధించి అంతర్జాతీయ మీడియా సంస్థ 'వాషింగ్టన్ పోస్ట్' సంచలన కథనాన్ని ప్రచురించింది.
అమెరికాలో తన 19 ఏళ్ల ప్రియురాలిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 20 ఏళ్ల భారతీయ యువకుడిని జర్మనీలో పోలీసులు అరెస్ట్ చేశారు.
అమెరికాలో హెచ్-1బీ వీసాలపై పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులకు కీలకమైన 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగించే ప్రతిపాదనను అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం పరిశీలిస్తోంది.