• Home » Ambati Rayudu

Ambati Rayudu

వైభవ్ సూర్యవంశీ ప్రతిభను నిర్లక్ష్యం చేయకండి.. మాజీ క్రికెటర్ల అసహనం

వైభవ్ సూర్యవంశీ ప్రతిభను నిర్లక్ష్యం చేయకండి.. మాజీ క్రికెటర్ల అసహనం

భారత జట్టులో చోటు దక్కించుకోవడం ఎంత కష్టమో.. జట్టులో చోటు కోల్పోయిన తర్వాత మళ్లీ తుది జట్టులోకి రావడం అంతకంటే కష్టం. ప్రస్తుతం 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. వైభవ్‌ను జట్టు నుంచి తప్పించడంపై భారత మాజీ క్రికెటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

వైభవ్ అరంగేట్రం.. సంజు శాంసన్‌ను మర్చిపోవద్దు: అంబటి రాయుడు

వైభవ్ అరంగేట్రం.. సంజు శాంసన్‌ను మర్చిపోవద్దు: అంబటి రాయుడు

టీ20 ప్రపంచ కప్ 2026లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అయిన సంజును జట్టు నుంచి తప్పించడంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఈ విషయంపై మాట్లాడాడు.

వన్డే ప్రపంచ కప్‌ జట్టులో రోహిత్ స్థానం ఖాయం: అంబటి రాయుడు

వన్డే ప్రపంచ కప్‌ జట్టులో రోహిత్ స్థానం ఖాయం: అంబటి రాయుడు

వన్డే ప్రపంచ కప్ 2027 నేపథ్యంలో రోహిత్ శర్మపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు స్పందించాడు. తుది జట్టులో రోహిత్ స్థానం ఖాయమని వెల్లడించాడు.

వైభవ్ సూర్యవంశీని ఆడించకపోవడం సరైన నిర్ణయమే: అంబటి రాయుడు

వైభవ్ సూర్యవంశీని ఆడించకపోవడం సరైన నిర్ణయమే: అంబటి రాయుడు

ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా సంచలనం వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోని విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో అభిమానులతో పాటు కొందరు మాజీ క్రికెటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ వ్యవహారంలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కొత్త వాదనను తెరపైకి తెచ్చాడు.

లఖ్‌నవూతో మ్యాచ్.. సీఎస్కేలో అనుభవజ్ఞులే కనిపించలేదు: అంబటి రాయుడు

లఖ్‌నవూతో మ్యాచ్.. సీఎస్కేలో అనుభవజ్ఞులే కనిపించలేదు: అంబటి రాయుడు

ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఎల్ఎస్‌జీ బ్యాటర్లు మిచెల్ మార్ష్, పూరన్.. కాంబోజ్‌ను టార్గెట్ చేసి విజృంభించారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఆ వ్యూహాలను ధోని అస్సలు ఒప్పుకోడు: అంబటి రాయుడు

ఆ వ్యూహాలను ధోని అస్సలు ఒప్పుకోడు: అంబటి రాయుడు

చెన్నై సూపర్ కింగ్స్‌ ఓటమికి బౌలింగ్‌ వైఫల్యమే ప్రధాన కారణమని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వెల్లడించాడు. డెత్ ఓవర్లలో సీఎస్కే అమలు చేసిన వ్యూహాలను ధోని ఉండుంటే ఆమోదించేవాడు కాదని తెలిపాడు.

Ambati Rayudu: తండ్రైన స్టార్ తెలుగు క్రికెటర్.. !

Ambati Rayudu: తండ్రైన స్టార్ తెలుగు క్రికెటర్.. !

టీమిండియా మాజీ క్రికెటర్, మన తెలుగు తేజం అంబటి రాయుడు మరోసారి తండ్రయ్యాడు. అతడి సతీమణి విద్య పండంటి మగబిడ్డకి జన్మనిచ్చారు. ఈ మేరకు రాయుడు.. ఓ ఫొటో సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. అది ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

Dhoni-Rayudu: ధోని విషయంలో అలాగే మాట్లాడతా.. రాయుడు సంచలన వ్యాఖ్యలు

Dhoni-Rayudu: ధోని విషయంలో అలాగే మాట్లాడతా.. రాయుడు సంచలన వ్యాఖ్యలు

MS Dhoni: ఎంఎస్ ధోని విషయంలో తాను అలాగే మాట్లాడతానని అన్నాడు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. ఎవరేం చేసుకుంటారో చేసుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇంతకీ రాయుడు ఎందుకు సీరియస్ అయ్యాడో ఇప్పుడు చూద్దాం..

Andhra Pradesh: అంబటిని చంపేస్తామంటూ బెదిరింపులు.. వాళ్లపనేనంటున్న రాయుడు ఫ్యాన్స్..

Andhra Pradesh: అంబటిని చంపేస్తామంటూ బెదిరింపులు.. వాళ్లపనేనంటున్న రాయుడు ఫ్యాన్స్..

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడి (Ambati Rayudu) ని చంపేస్తామంటూ కొందరు దుండగులు బెదిరింపు కాల్స్ చేయడం కలకలం రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేసి రాయుడును అసభ్యపదజాలంతో తిడుతూ చంపేస్తామని.. కుటుంబ సభ్యులను రేప్ చేస్తామంటూ బెదిరించారని అంబటి రాయుడు స్నేహితుడు సామ్‌పాల్ తెలిపారు.

IPL 2024: ఆర్సీబీ ఆటగాళ్లని ఉద్దేశించి అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు!

IPL 2024: ఆర్సీబీ ఆటగాళ్లని ఉద్దేశించి అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు!

ఐపీఎల్ (IPL) ట్రోఫీని ముద్దాడాలని కలలు కన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) జట్టుకు మరోసారి నిరాశే ఎదురైంది. సంచలన రీతిలో ఫ్లే ఆఫ్స్‌కు చేరుకున్న ఆ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) చేతిలో ఓడిపోవడంతో ఇంటి ముఖం పట్టింది. మరోసారి కల చెదరడంతో ఆర్సీబీ ఆటగాళ్లు చెమర్చిన కళ్లు, భారమైన హృదయాలతో మైదానంలో కనిపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి