• Home » Ajit Doval

Ajit Doval

భారత్ సహనాన్ని బలహీనతగా భావించొద్దు.. ఎన్ఎస్ఏ అజిత్ డోభాల్ వార్నింగ్

భారత్ సహనాన్ని బలహీనతగా భావించొద్దు.. ఎన్ఎస్ఏ అజిత్ డోభాల్ వార్నింగ్

భారత్ సహనాన్ని బలహీనతగా భావించొద్దని జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ డోభాల్ హెచ్చరించారు. ఎలాంటి పర్యావసానాలనైనా లెక్క చేయకుండా భారత్ భారీ దాడులు చేయగలదని తేల్చి చెప్పారు.

స్వాతంత్ర్యం అంటే అది కాదు! జెన్ జీ నిరసనల నేపథ్యంలో ఎన్ఎస్ఏ అజిత్ డోభాల్ వ్యాఖ్య

స్వాతంత్ర్యం అంటే అది కాదు! జెన్ జీ నిరసనల నేపథ్యంలో ఎన్ఎస్ఏ అజిత్ డోభాల్ వ్యాఖ్య

నీట్ పేపర్ లీక్‌పై జెన్ జీ నిరసనల నేపథ్యంలో జాతీయ భధ్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ డోభాల్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్యం అంటే ఇష్టారీతిన వ్యవహరించగిలిగే అపరిమిత స్వేచ్ఛ కాదని అన్నారు.

అజిత్ దోవల్ ఆహ్వానం.. భారత్‌లో పర్యటించనున్న చైనా విదేశాంగ మంత్రి

అజిత్ దోవల్ ఆహ్వానం.. భారత్‌లో పర్యటించనున్న చైనా విదేశాంగ మంత్రి

చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ త్వరలోనే భారత్‌లో పర్యటించనున్నారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇచ్చిన ఆహ్వానం మేరకు వాంగ్ భారత పర్యటనకు వస్తున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

పశ్చిమాసియాలో శాంతిపై యూఏఈ అధ్యక్షుడితో అజిత్‌ డోభాల్‌ చర్చ

పశ్చిమాసియాలో శాంతిపై యూఏఈ అధ్యక్షుడితో అజిత్‌ డోభాల్‌ చర్చ

పశ్చిమాసియాలో శాంతి భద్రతలపై యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌తో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ఢోబాల్‌..

అజిత్ ఢోబాల్, జైశంకర్‌​​‌తో ఉక్రెయిన్ ఉన్నతాధికారి భేటీ

అజిత్ ఢోబాల్, జైశంకర్‌​​‌తో ఉక్రెయిన్ ఉన్నతాధికారి భేటీ

ఉక్రెయిన్ రక్షణ శాఖ కార్యదర్శి, జెలెన్‌స్కీ సన్నిహితుడు భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ భద్రతా సలహాదారు, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రులతో ప్రత్యేక భేటీ నిర్వహించారు.

Ajit Doval: చరిత్రపై దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలి.. అజిత్ డోభాల్ కీలక వ్యాఖ్యలు

Ajit Doval: చరిత్రపై దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలి.. అజిత్ డోభాల్ కీలక వ్యాఖ్యలు

భారతదేశంపై గతంలో జరిగిన దాడులను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ప్రస్తావిస్తూ.. లెక్కకుమించి ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, వేలాది ఆలయాలు ధ్వంసమయ్యాయని, గ్రామాలను దోచుకున్నారనీ, మన నాగరికతను అణిచివేశారని అన్నారు.

Ajit Doval: పాకిస్తాన్‌లో ఏడేళ్లు 'స్పై' గా ఉన్న అజిత్ దోవల్‌‌కు ఎదురైన ప్రశ్న

Ajit Doval: పాకిస్తాన్‌లో ఏడేళ్లు 'స్పై' గా ఉన్న అజిత్ దోవల్‌‌కు ఎదురైన ప్రశ్న

1980ల చివర్లో భారత పోలీస్ అధికారి అజిత్ దోవల్ పాకిస్తాన్‌లో స్పై గా దాదాపు 7 సంవత్సరాలు గడిపారు. లాహోర్‌లో ఒకసారి మసీదు నుంచి తిరిగి వస్తుండగా, గడ్డం ఉన్న ఒక వృద్ధుడు ఆయన్ని పిలిచి..'తుమ్ హిందూ హో?'అని..

Ajit Doval Meets Russian Deputy PM: రష్యా ఉప ప్రధానితో డొభాల్‌ భేటీ

Ajit Doval Meets Russian Deputy PM: రష్యా ఉప ప్రధానితో డొభాల్‌ భేటీ

రష్యా పర్యటనలో ఉన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డొభాల్‌ ఆ దేశ అధినాయకత్వంతో

Ajit Doval: ట్రంప్ హెచ్చరికల వేళ రష్యాలో అజిత్ డోభాల్

Ajit Doval: ట్రంప్ హెచ్చరికల వేళ రష్యాలో అజిత్ డోభాల్

రష్యా నుంచి చమురు సరఫరాలతోపాటు మరిన్ని ఎస్-400 క్షిపణి వ్యవస్థలు, ఎస్‌యూ-57 యుద్ధ విమానాల కొనుగోలు వంటి కీలకాంశాలపై మాస్కో అధికారులతో డోభాల్ చర్చించే అవకాశాలున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు డోభాల్ మాస్కో పర్యటనకు ముందు రష్యాలో భారత రాయబారి వినయ్ కుమార్ ఆ దేశ డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ కల్నల్ జనరల్ అలెగ్జాండర్ ఫోమిన్‌తో సమావేశమయ్యారు.

Ajit Doval: భారత్‌కు నష్టం కలిగిందని ఒక్క ఫోటో చూపించండి.. అజిత్ డోభాల్ సవాల్

Ajit Doval: భారత్‌కు నష్టం కలిగిందని ఒక్క ఫోటో చూపించండి.. అజిత్ డోభాల్ సవాల్

చెన్నైలోని ఐఐటీ మద్రాస్ 62వ స్నాతకోత్సవంలో డోభాల్ మాట్లాడుతూ, పాకిస్థాన్ లోపలకు వెళ్లి విజయవంతంగా 9 ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులు జరిపిందని, ఒక్క టార్గెట్ కూడా మిస్ కాలేదని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి