Home » AI Technology
ఈ ప్రాంప్ట్స్‌తో మీ ఫొటోలను 1980ల నాటి వింటేజ్ స్టైల్‌లోకి మార్చేయొచ్చు. అప్పటి వాతావరణాన్ని, వేషధారణలను ఇప్పుడే క్రియేట్ చేయొచ్చు.
ఇంతింతై.. వటుడింతై అన్నట్లు ప్రతి చోటా వ్యాపించేస్తోంది ఏఐ. ఇప్పుడు జీమెయిల్‌లో కూడా ఏఐ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో చూద్దాం రండి.!
న్యూయార్క్ సిటీ పబ్లిక్ స్కూల్స్‌లోని విద్యార్థులు ఏఐ వాడటంపై సంవత్సరం పాటు నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం అదరిపోయే ఏఐ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ సరికొత్త ఫీచర్లతో చాటింగ్ చేస్తూ ఏఐ సాయం పొందొచ్చు.
ఏఐ టూల్స్‌ను విద్యార్థులకు మరింత చేరువ చేసేందుకు గూగుల్ కీలక ప్రకటన చేసింది. భారతదేశంలోని కాలేజీ విద్యార్థులకు గూగుల్ ఏఐ ప్లస్ సభ్యత్వాన్ని 12 నెలల పాటు ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పన్నుల శాఖ సంస్కరణలను జీఎస్టీ కౌన్సిల్ సెక్రటేరియట్ అధికారులు ప్రశంసించారు. దేశానికే ఆదర్శంగా ఏపీ ఏఐ ఆధారిత పన్నుల పరిపాలన ఉందని వ్యాఖ్యానించారు.
టీమిండియా మాజీ స్టార్ ఆల్‌రౌండర్, ప్రపంచకప్ హీరో యువరాజ్ సింగ్ వ్యక్తిగత హక్కులు, గోప్యతకు భంగం కలిగించవద్దని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం యువీ ఫొటోలను ఉపయోగించకూడదని థర్డ్ పార్టీలను నియంత్రిస్తూ జస్టిస్ జ్యోతి సింగ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), వాయిస్ అసిస్టెంట్లు మధ్య పెరిగే జెన్ అల్ఫాతరం టాలెంట్‌కు అసలైన ప్రతిరూపం ఆ బాలుడు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత అభివృద్ధి, నియంత్రణ విధానాలపై సిలికాన్ వ్యాలీలో వాదనలు తారాస్థాయికి చేరాయి. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తాజాగా ప్రముఖ ఏఐ సంస్థల ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్‌ల విధానాలను తప్పుబట్టారు.
అమెరికా అధ్యక్షుడు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం వేదికగా షేర్ చేసిన AI చిత్రాలు సంచలనంగా మారాయి. అమెరికా సైనిక శక్తిని ప్రపంచానికి చాటిచెప్పడంతో పాటు, 'ట్రంప్ 2028' పేరుతో భవిష్యత్ రాజకీయ ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఈ డిజిటల్ ఆర్ట్ డిజైన్ చేశారు.