Home » Accident
హైదరాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ సభకు వెళ్లి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ కార్యకర్త మృతి చెందాడు.
ఢిల్లీలోని దక్షిణపురి ప్రాంతంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. బతుకుతెరువు కోసం సొంతూరు విడిచి వచ్చిన యువకులను ఊహించని విధంగా మరణం కాటేసింది.
గూగుల్ మ్యాప్ సాయంతో వెళ్తున్న ప్రయాణికుల కారు వాగులో పడిపోయింది. జనగామ జిల్లా వడ్లకుంటలో ఈ ఘటన చోటు చేసుకుంది. నాగ్‌పూర్ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
అమరనాథ్ యాత్రకు వెళ్తున్న బస్సులకు ప్రమాదం జరిగింది. జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం స్టేజీ తండా సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున 3.45 గంటలకు 563 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Sigachi Accident: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమ ప్రమాదంలో గల్లంతైన కార్మికుల విషయంలో ఇంకా సందిగ్ధత వీడటం లేదు. ఇప్పటివరకూ దాదాపు 40 మంది ఈ దుర్ఘటనలో దుర్మరణం పాలయ్యారు. కాగా, 9 మంది కార్మికుల మృతదేహాలు గల్లంతయినట్టుగా కంపెనీ యాజమాన్యం, జిల్లా కలెక్టర్ ఓ అధికారిక ప్రకటనలో తెలిపారు.
ఇండికేటర్స్ వేయకుండా రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని కారు ఢీకొన్న ఘటనలో ఫిల్మ్‌నగర్ ఎస్ఐ రాజేశ్వర్ దుర్మరణం పాలయ్యారు. సంగారెడ్డి రూరల్ ఎస్ఐ రవీందర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి, 19 మంది దుర్మరణం పాలయ్యారు.
ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం యావత్ ప్రపంచాన్ని విషాదంలోకి నెడితే... మృత్యుంజయుడిగా నిలిచిన ‘ఒకే ఒక్కడు’ విశ్వాస్ కుమార్ రమేష్ అందర్నీ ఆశ్చర్యపరిచారు.
ఆరేళ్ల వయసులోనే ఆ బాలుడికి నూరేళ్లు నిండాయి. ఆ చిన్నారిని టిప్పర్ రూపంలో మృత్యువు కబళించింది. స్కూల్లో దిగబెట్టేందుకు తల్లి, స్కూటీపై తీసుకెళుతుండగా అదుపుతప్పిన ఆ వాహనం, టిప్పర్ కిందకు దూసుకెళ్లడంతో ప్రమాదం సంభవించింది.