• Home » Sports » Badminton

బ్యాడ్మింటన్

క్వార్టర్స్‌కు భారత జట్లు

క్వార్టర్స్‌కు భారత జట్లు

ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ చాంపియన్‌షి్‌పలో భారత పురుషులు, మహిళల జట్లు క్వార్టర్‌ఫైనల్‌ చేరాయి....

భారత మహిళలకు కఠిన పరీక్ష

భారత మహిళలకు కఠిన పరీక్ష

పీవీ సింధు తప్పుకోవడంతో.. ఆసియా టీమ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌పలో భారత మహిళల జట్టుకు కఠిన సవాల్‌ ఎదురుకానుంది. మంగళవారం టోర్నీ మొదలవనుంది...

‘ఆసియా చాంపియన్‌షి్‌ప’ నుంచి సింధు అవుట్‌

‘ఆసియా చాంపియన్‌షి్‌ప’ నుంచి సింధు అవుట్‌

బ్యాడ్మింటన్‌ ఆసియా టీమ్‌ చాంపియన్‌షి్‌ప నుంచి ఏస్‌ షట్లర్‌ పీవీ సింధు తప్పుకొంది. దీంతో ఈ ఈవెంట్‌లో భారత పతక ఆశలకు గట్టిదెబ్బ తగిలే అవకాశముంది.

French Open: అదరగొట్టిన సాత్విక్‌ - చిరాగ్ శెట్టి.. ఫైనల్స్ దూసుకెళ్లిన జోడీ

French Open: అదరగొట్టిన సాత్విక్‌ - చిరాగ్ శెట్టి.. ఫైనల్స్ దూసుకెళ్లిన జోడీ

ఫ్రెంచ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్ సూపర్‌ 750 టోర్నీ పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో భారత జోడీ సాత్విక్‌సాయిరాజ్ రాంకి రెడ్డి-చిరాగ్ శెట్టి ఫైనల్స్ దూసుకెళ్లి అదరగొట్టారు. మరోవైపు లక్ష్య సేన్ మాత్రం నిరాశ పరిచారు.

French Open: పాపం పీవీ సింధు.. సెమీస్‌కు లక్ష్య సేన్, సాత్విక్‌-చిరాగ్

French Open: పాపం పీవీ సింధు.. సెమీస్‌కు లక్ష్య సేన్, సాత్విక్‌-చిరాగ్

ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో నాలుగు నెలల తర్వాత పునరాగమనం చేసిన పీవీ సింధుకి మళ్లీ పరాభవం ఎదురైంది. ఇదే టోర్నమెంట్‌లో లక్ష్య సేన్ పురుషుల సింగిల్స్‌లో, సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి పురుషుల డబుల్స్ టైటిల్ కోసం తమ జోరును కొనసాగించారు.

Badminton Asia Championships: దశాబ్దాల తర్వాత భారత్ సంచలనం.. సాత్విక్-చిరాగ్ శెట్టి జోడీకి గోల్డ్!

Badminton Asia Championships: దశాబ్దాల తర్వాత భారత్ సంచలనం.. సాత్విక్-చిరాగ్ శెట్టి జోడీకి గోల్డ్!

దుబాయ్‌లో జరుగుతున్న బ్యాడ్మింటన్ ఏషియా చాంపియన్‌షిప్స్‌(Badminton Asia

Pullela Gopichand: హైదరాబాద్‌లో మరో ప్రపంచస్థాయి బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రం

Pullela Gopichand: హైదరాబాద్‌లో మరో ప్రపంచస్థాయి బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రం

నగరంలో మరో ప్రపంచస్థాయి బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రం అందుబాటులోకి వచ్చింది

PV Sindhu: విడిపోయిన సింధు.. పార్క్ తే సంగ్

PV Sindhu: విడిపోయిన సింధు.. పార్క్ తే సంగ్

ఈ విషయాన్ని పార్క్ స్వయంగా వెల్లడించాడు. 2019 నుంచి పార్క్-సింధు

స్ట్రయికర్స్‌ జెర్సీ ఆవిష్కరణ

స్ట్రయికర్స్‌ జెర్సీ ఆవిష్కరణ

టెన్నిస్‌ ప్రీమియర్‌ లీగ్‌లో పోటీపడనున్న హైదరాబాద్‌ స్ట్రయికర్స్‌ జట్టు జెర్సీని ఫ్రాంచైజీ సహ యజమాని, నటి రకుల్‌ప్రీత్‌ శుక్రవారం ఆవిష్కరించింది.

సెమీస్‌లో శ్రీకాంత్‌, గాయత్రి జోడీ

సెమీస్‌లో శ్రీకాంత్‌, గాయత్రి జోడీ

హైలో ఓపెన్‌లో కిడాంబి శ్రీకాంత్‌, పుల్లెల గాయత్రి జోడీ సెమీఫైనల్‌కు దూసుకుపోయారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి