తన యూట్యూబ్ ఛానల్‌కు వ్యూస్ రాకపోవడంతో విసిగిపోయిన ఓ 9 ఏళ్ల బాలుడు తన తండ్రి క్రెడిట్ కార్డుతో ఏకంగా రూ.1.13 కోట్ల పెట్టి ప్రకటనలు ఇచ్చాడు. విషయం తెలిసి ఆ తండ్రికి దిమ్మతిరిగినంత పనైంది.
వినాయక చవితి నాడు బిజీ షెడ్యూల్ కారణంగా కొందరికి కుటుంబంతో కలిసి వినాయకుణ్ని పూజించే అవకాశం దక్కకపోవచ్చు. అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్న ఓ ఉద్యోగి.. ఏకంగా ఆకాశంలో గణనాథుణ్ని పూజించి ప్రత్యేక అనుభూతిని పొందారు.
తన అన్న, మరో సోదరుడు (కజిన్) తో కలిసి సముద్రంలో సరదాగా షికారుకు వెళ్లాడు 15 ఏండ్ల అబ్బాయి. ప్రమాదవశాత్తు బోటు తలకిందులు కావడంతో అన్న, కజిన్ చనిపోయారు. ఆ అబ్బాయి మాత్రం బతికాడు. 62 గంటలపాటు ఆ అబ్బాయి పసిఫిక్ మహాసముద్రంలో ఒంటరిగా గడిపాడు. చివరకు రెస్క్యూ బృందాలు ఆ పిల్లవాడిని రక్షించాయి.
ఏఐపై భారీగా పెట్టుబడులు పెడుతున్న కంపెనీలు.. ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా ఒరాకిల్ చేపట్టిన తొలగింపు ప్రక్రియ వేలాది ఉద్యోగుల జీవితాల్లో దుఃఖాన్ని నింపింది.
చైనాలో ఓ వృద్ధురాలు బ్యూటీ పార్లర్‌లో రిటైర్‌మెంట్ సేవింగ్స్ మొత్తం ఖర్చు చేశారు. అందం కోసం రూ. 4 కోట్లు చదివించుకున్నారు.
డ్రైవర్ లేకున్నా రోడ్డుపై కారు వెళుతుంటే వెంట వాహనం ఓనర్ పరుగు తీస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
వినాయక చవితి సందర్భంగా అంబానీ ఇంట్లో సంబరాలు జరిగాయి. ‘ఏకదంతాయ’ పాటకు రాధిక మర్చంట్ డ్యాన్స్ చేశారు.
ఆయనకు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఎమ్మెల్యే పదవి కూడా ఉంది. అయినా ఓ రోజు భిక్షాటన చేశారు. ఇదేదో ‘బిచ్చగాడు’ సినిమా కథ అనుకుంటున్నారా.. కాదు నిజ జీవిత ఘటన
ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్‌పీజీ గ్రూప్ అధినేత హర్ష్ గొయెంకా తాజాగా షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
వ్యసనాలకు బానిస కావడమో.. సులభంగా డబ్బు సంపాదించడం కోసమో కొందరు అక్రమ మార్గాలను ఎంచుకుంటారు. అలా చేస్తూ అడ్డంగా దొరికిపోతారు.