• Home » NRI

ప్రవాస

తానా ఆధ్వర్యంలో న్యూయార్క్‌లో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం

తానా ఆధ్వర్యంలో న్యూయార్క్‌లో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి మార్గదర్శకత్వంలో.. తానా న్యూయార్క్ టీమ్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. సుమారు 500 మంది భక్తులు, వేద పండితుల సమక్షంలో జరిగిన ఈ వేడుక ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తిశ్రద్ధలతో సాగింది.

దుబాయి రోడ్డు ప్రమాదం.. మృతుల్లో ముగ్గురు తెలంగాణ ప్రవాసీయులు

దుబాయి రోడ్డు ప్రమాదం.. మృతుల్లో ముగ్గురు తెలంగాణ ప్రవాసీయులు

దుబాయిలో అత్యంత రద్దీగా ఉండే ఎమిరేట్స్ రహదారిపై సోమవారం జరిగిన ప్రమాదంలో ఏడుగురు మరణించారు. వీరిలో ముగ్గురు తెలంగాణ ప్రవాసీయులు ఉన్నారు.

తానా వేసవి క్రీడాసంబరాలు... పికిల్‌బాల్ టోర్నమెంట్‌కు విశేష స్పందన

తానా వేసవి క్రీడాసంబరాలు... పికిల్‌బాల్ టోర్నమెంట్‌కు విశేష స్పందన

ఉత్తర అమెరికా తెలుగు సంఘం కమ్యూనిటీ కోసం వివిధ కార్యక్రమాలను చేపడుతున్న సంగతి తెలిసిందే. వేసవి సీజన్ ప్రారంభం కావడంతో ఆటల పోటీలను తానా ప్రారంభించింది. అందులో భాగంగా కన్నపోలిస్‌లోని కరోలినా పికిల్‌బాల్ క్లబ్ వేదికగా నిర్వహించిన తానా పికిల్‌బాల్ టోర్నమెంట్ విజయవంతంగా జరిగింది.

 అమెరికాలో సత్తా చాటిన తెలుగమ్మాయి ఇషాన్వి

అమెరికాలో సత్తా చాటిన తెలుగమ్మాయి ఇషాన్వి

అమెరికాలో తెలుగు విద్యార్థిని మరోసారి తన ప్రతిభను చాటుకుంది. ఫ్లోరిడాలోని స్టెయిన్‌బ్రెన్నర్ హైస్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న ఇషాన్వి సబ్నివీసు అమెరికా జాతీయ స్థాయి ఆవిష్కరణల పోటీలో ద్వితీయ బహుమతి అందుకుంది.

పాస్‌పోర్టు ఆఫీసర్ వైఎస్‌వీఎస్‌ఆర్ కృష్ణకు ఎన్నారైల ఆత్మీయ వీడ్కోలు

పాస్‌పోర్టు ఆఫీసర్ వైఎస్‌వీఎస్‌ఆర్ కృష్ణకు ఎన్నారైల ఆత్మీయ వీడ్కోలు

సింగపూర్‌లోని భారత హైకమిషన్‌లో పాస్‌పోర్ట్ ఆఫీసర్‌గా సేవలందించి, బదిలీపై స్వదేశానికి వెళ్తున్న వై.ఎస్.వి.ఎస్. ఆర్. కృష్ణకు, శ్రీ సాంస్కృతిక కళాసారథి (సింగపూర్) సంస్థ ఆధ్వర్యంలో ఘనమైన సన్మాన కార్యక్రమం, ఆత్మీయ సమ్మేళనం జరిగింది.

న్యూజెర్సీలో తానా CPR & AED శిక్షణ కార్యక్రమం

న్యూజెర్సీలో తానా CPR & AED శిక్షణ కార్యక్రమం

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) న్యూజెర్సీ బృందం ఆధ్వర్యంలో కెండల్ పార్క్ ఫస్ట్ ఎయిడ్ అండ్ రెస్క్యూ స్క్వాడ్‌లో విజయవంతంగా CPR & AED శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

జర్మనీలో ఘనంగా మినీ మహానాడు, ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు

జర్మనీలో ఘనంగా మినీ మహానాడు, ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు

జర్మనీలో మినీ మహానాడు ఘనంగా జరిగింది. జర్మనీ నుంచే కాక ఐర్లాండ్, నెదర్లాండ్స్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ నుంచి ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

పదవి నుంచి వైదొలగనున్నట్టు వైట్‌హౌస్ ఏఐ సలహాదారు శ్రీరామ్ కృష్ణన్ ప్రకటన

పదవి నుంచి వైదొలగనున్నట్టు వైట్‌హౌస్ ఏఐ సలహాదారు శ్రీరామ్ కృష్ణన్ ప్రకటన

వైట్ హౌస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధాన సలహాదారుగా వ్యవహరిస్తున్న భారత సంతతి ప్రముఖ టెక్ నిపుణుడు శ్రీరామ్ కృష్ణన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ జూన్ నెలాఖరున తాను వైట్‌హౌస్‌లోని తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా వెల్లడించారు.

ఇరాన్ యుద్ధంతో నష్టపోయిన విద్యార్థులకులకు న్యాయం చేయాలి: ఎన్నారై టీడీపీ నేతలు

ఇరాన్ యుద్ధంతో నష్టపోయిన విద్యార్థులకులకు న్యాయం చేయాలి: ఎన్నారై టీడీపీ నేతలు

గల్ఫ్‌లో సీబీఎస్‌ఈ పరీక్షల రద్దుతో వేలాది ప్రవాస భారతీయ విద్యార్థుల ఉన్నత విద్య అవకాశాలు ప్రమాదంలో పడ్డాయి. ప్రత్యేక పరీక్షలు నిర్వహించడం లేదా గ్రేస్ మార్కులు కేటాయించడం వంటి చర్యలతో విద్యార్థులను ఆదుకోవాలని ఎన్నారై టీడీపీ నాయకులు కోరారు.

మెల్‌బోర్న్ మహానాడు 2026 కార్యక్రమం.. విచ్చేసిన హరీశ్ గంటి

మెల్‌బోర్న్ మహానాడు 2026 కార్యక్రమం.. విచ్చేసిన హరీశ్ గంటి

మెల్‌బోర్న్ మహానాడు 2026 కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీ హరీశ్ గంటి మెల్‌బోర్న్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం మెల్‌బోర్న్ నాయకులు, కార్యకర్తలు, ఆయన స్నేహితులు ఘన స్వాగతం పలికారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి