ఒకేసారి ఇద్దరు ముగ్గురితో రిలేషన్లో ఉంటేనే చాలా వింతగా చూస్తారు. అలాంటిది, ఈ దేశంలో ఏకంగా ఒక్కో అబ్బాయికి 5 గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారట.
జొన్న రొట్టె, రాగి రొట్టె రెండింటిలోనూ ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చాలా సేపు మన కడుపు నిండినట్లు అనిపించేలా చేసి అనవసరమైన వాటిని తినకుండా మనల్ని కంట్రోల్ చేస్తాయి.
‘మీకు నలభై ఏళ్లని అస్సలు ఊహించలేదు సార్’... ‘మీకు అంత పెద్ద పిల్లలు ఉన్నారంటే నమ్మలేకపోయాం?’... ‘మీరు నిజంగా సంతూర్ మమ్మీ’... ఇలాంటి కాంప్లిమెంట్స్ తరచూ అందుకుంటుంటారు కొందరు. సాధారణంగా అసలు వయసు కనబడనీయకుండా ప్రతి ఒక్కరూ ఎంతో కొంత ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇదే నేడు ‘బయో హ్యాకింగ్’ పేరుతో అనేక దేశాల్లో ట్రెండ్గా మారింది.
ఇటీవల కాలంలో దక్షిణాదిన అతి తక్కువ సమయంలో ‘స్టార్డమ్’ సంపాదించిన హీరోయిన్లలో శ్రీలీల టాప్లో ఉంది. తెలుగులో బిజీగా ఉంటూనే, మరోవైపు బాలీవుడ్లోనూ ఎంటరవుతోందీ డ్యాన్సింగ్ క్వీన్. మాస్ మహారాజ్ రవితేజ సరసన ‘మాస్ జాతర ’తో అలరించేందుకు సిద్ధమైన ఈ వైరల్ వయ్యారి పంచుకున్న కొన్ని ముచ్చట్లివి...
చాలా మంది తమ మోచేతులు,మోకాళ్ళు నల్లగా ఉన్నాయని స్లీవ్లెస్ దుస్తులు ధరించడానికి ఇబ్బంది పడుతుంటారు. వాటి తొలగించడానికి మార్కెట్లో లభించే ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగిస్తారు. కానీ, ఈ ఇంటి చిట్కాలతో నల్ల మచ్చలను తొలగించవచ్చని మీకు తెలుసా?
ఇటీవల కాలంలో బస్సులు, కార్లలో ఫైర్ యాక్సిడెంట్ ఘటనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ సంఘటనలు ఎక్కువయ్యాయి. అయితే, అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే ఏం చెయ్యాలి? ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
నేటి డిజిటల్ యుగంలో, చాలా మంది ఇంట్లో వంట చేయడం కంటే ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. అయితే, కొన్నిసార్లు మనం ఆర్డర్ చేసిన ఫుడ్ కాకుండా వేరే ఫుడ్ పార్శిల్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, అలా వేరే పార్శిల్ వచ్చినప్పుడు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
స్త్రీలు వంట చేసేటప్పుడు ఈ మూడు తప్పులు చేయకూడదని ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో వివరించారు. ఎందుకంటే ఇది ఇంటి ఆనందం, శ్రేయస్సును నాశనం చేస్తుందని ఆయన చెప్పారు. కాబట్టి, వంట చేసేటప్పుడు మహిళలు ఏ మూడు తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
నడక ఆరోగ్యానికి మంచిదని మనందరికీ తెలుసు. కానీ మీరు ఎప్పుడైనా వెనుకకు నడవడానికి ప్రయత్నించారా? వైద్యుల ప్రకారం, వెనుకకు నడవడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు.
ప్రతిరోజూ వేలాది మంది బస్సు ప్రయాణం చేస్తుంటారు. ఇది సౌకర్యవంతమైనదే అయినా, కొన్ని సందర్భాల్లో అప్రమత్తత లేకపోతే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి..