బీట్‌రూట్-ఉసిరి జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా రక్తహీనతను తగ్గించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే ఈ జ్యూస్‌ను తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
చాలా మంది మునగ తొక్కలను పారేస్తారు. అయితే ఈ తొక్కల్లో కూడా అనేక పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మునగ తొక్కలు ఎలాంటి ప్రయోజనాలు ఇస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతిరోజూ అరటిపండు తినడం ఆరోగ్యానికి మంచిదేనా? తింటే ఏమవుతుంది? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
అతిగా తినడం నేటి జీవనశైలిలో సాధారణ అలవాటుగా మారింది. కానీ అవసరానికి మించి ఆహారం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వేసవిలో ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. ఈ సమయంలో ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్‌ను సరైన విధంగా, సరైన సమయంలో తీసుకుంటే అవి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి.
చేపలను వండే ముందు చాలా మంది చింతపండు, పసుపు, ఉప్పుతో శుభ్రం చేసే పద్ధతిని అనుసరిస్తుంటారు. ఈ పాతకాలపు అలవాటు వెనుక ఆరోగ్యానికి, రుచికి సంబంధించిన ముఖ్యమైన కారణాలు ఉన్నాయని మీకు తెలుసా?
నేటి కాలంలో పండ్లు, కూరగాయలపై పురుగుమందులు, రసాయనాలు ఉండే అవకాశం ఎక్కువ. అందుకే.. పండ్లు, కూరగాయలను బాగా శుభ్రం చేయడం చాలా అవసరం.
వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలలో సొరకాయ ఒకటి. అయితే మార్కెట్‌లో లభించే ప్రతి సొరకాయ తాజాగా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు పాడైపోయిన సొరకాయలను కూడా విక్రయిస్తారు, ఇవి ఆరోగ్యానికి హానికరం.
చియా గింజలు, సబ్జా గింజలు రెండూ ఆరోగ్యానికి మంచివే. కానీ ఇవి ఒకేలా కనిపించినా వాటి గుణాలు, ఉపయోగాలు వేర్వేరు. అందుకే మీకు ఏది అవసరమో తెలుసుకుని తీసుకోవడం మంచిది.
మామిడి సీజన్ కావడంతో మార్కెట్లో విభిన్న రకాల మామిడి పండ్లు విరివిగా లభిస్తున్నాయి. అయితే వీటిలో చాలా పండ్లు రసాయనాలతో కృత్రిమంగా పండిస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.