• Home » Elections » Jubilee Hills Assembly By Election

Jubilee Hills — Election Results (2009 → 2025)

2025 — Jubilee Hills By-Election

PartyCandidateVotes%±%
INC Vallala Naveen Yadav 98,988 50.83 +15.80
BRS Maganti Sunitha 74,259 38.13 -5.81
BJP Lankala Deepak Reddy 17,061 8.76 -5.35
NOTA None of the above 924 0.47 -0.28
Majority: 24,729 (12.70%)
Turnout: 1,94,727 (48.49%)
Result: INC gain from BRS

2023 — Telangana Assembly Election

PartyCandidateVotes%±%
BRS Maganti Gopinath 80,549 43.94 —
INC Mohammed Azharuddin 64,212 35.03 —
BJP Lankala Deepak Reddy 25,866 14.11 —
AIMIM Mohammed Rashed Farazuddin 7,848 4.28 —
NOTA None of the above 1,374 0.75 —
Majority: 16,337 (8.91%)
Turnout: 1,83,312 (47.58%)
Registered electors: 3,85,287
Result: BRS hold

2018 — Telangana Assembly Election

PartyCandidateVotes%±%
TRS Maganti Gopinath 68,979 44.30 —
INC P. Vishnuvardhan Reddy 52,975 34.02 —
Independent Vallala Naveen Yadav 18,817 12.09 —
Majority: 16,004 (10.4%)
Turnout: 1,54,148 (47.2%)

2014 — Andhra Pradesh Assembly Election

PartyCandidateVotes%±%
TDP Maganti Gopinath 50,898 30.78 —
AIMIM Vallala Naveen Yadav 41,656 25.19 —
INC P. Vishnuvardhan Reddy 33,642 20.34 —
Majority: 9,242 (5.59%)
Turnout: 1,65,368 (56.85%)

2009 — Andhra Pradesh Assembly Election

PartyCandidateVotes%±%
INC P. Vishnuvardhan Reddy 54,519 39.84 —
TDP Mohammed Saleem 32,778 23.95 —
PRP Syed Humayun Ali 19,433 14.20 —

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక

Naveen Yadav: జూబ్లీహిల్స్ ప్రజలు దొంగ సర్వేలను నమ్మరు

Naveen Yadav: జూబ్లీహిల్స్ ప్రజలు దొంగ సర్వేలను నమ్మరు

జూబ్లీహిల్స్ ప్రజలు దొంగ సర్వేలను నమ్మరని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఏబీఎన్‌తో మాట్లాడారు. తనపై వస్తున్న విమర్శలను పట్టించుకోనని..

KTR Jubilee Hills Election: మాజీ మంత్రి కేటీఆర్‌‌కు షాక్

KTR Jubilee Hills Election: మాజీ మంత్రి కేటీఆర్‌‌కు షాక్

మాజీ మంత్రి కేటీఆర్‌‌కు షాక్ తగిలింది. జూబ్లీహిల్స్‌లో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ కేటీఆర్‌ ప్రచారాలు నిర్వహిస్తున్నారని ఓ ఓటరు ఫిర్యాదు చేశారు.

CM Revanth Fires KTR: కవితని ఇంటి నుంచి తరిమేశారు.. కేటీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్

CM Revanth Fires KTR: కవితని ఇంటి నుంచి తరిమేశారు.. కేటీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ జెండా ఎగరబోతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లో సెంటిమెంట్‌ రాజకీయాలు పనికిరావని విమర్శించారు సీఎం రేవంత్‌రెడ్డి. .

 KTR Fires CM Revanth Reddy: ఒక్క ఛాన్స్ అని.. తెలంగాణని దివాళా తీయించారు.. సీఎం రేవంత్‌‌పై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

KTR Fires CM Revanth Reddy: ఒక్క ఛాన్స్ అని.. తెలంగాణని దివాళా తీయించారు.. సీఎం రేవంత్‌‌పై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి బతిమిలాడుతున్నారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి కేటీఆర్.

Jubilee Hills Bypoll: సీఎంకు పట్టుకున్న ఓటమి భయం: నిరంజన్ రెడ్డి

Jubilee Hills Bypoll: సీఎంకు పట్టుకున్న ఓటమి భయం: నిరంజన్ రెడ్డి

మరికొద్ది రోజుల్లో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమి ఖాయమని బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఓటమి భయం సీఎం రేవంత్ రెడ్డి పట్టుకుందని ఆయన పేర్కొన్నారు.

Jubilee Hills Bypoll: కిషన్ రెడ్డికి పొన్నం సవాల్

Jubilee Hills Bypoll: కిషన్ రెడ్డికి పొన్నం సవాల్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుస్తారంటూ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తనదైన శైలిలో స్పందించారు.

Kishan Reddy Fires On Congress: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఓడిపోతామనే భయం సీఎం రేవంత్‌‌రెడ్డికి పట్టుకుంది: కిషన్‌రెడ్డి

Kishan Reddy Fires On Congress: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఓడిపోతామనే భయం సీఎం రేవంత్‌‌రెడ్డికి పట్టుకుంది: కిషన్‌రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ కుట్రలు చేస్తోందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎంఐఎం ఓట్ల కోసమే బీజేపీపై కాంగ్రెస్‌ విమర్శలు చేస్తోందని ధ్వజమెత్తారు.

CM Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్‌‌రెడ్డి నయా ప్లాన్

CM Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్‌‌రెడ్డి నయా ప్లాన్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నయా ప్లాన్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో ఆదివారం సమావేశం అయ్యారు.

CM Revanth Reddy VS KTR: కేటీఆర్‌.. నీ చెల్లి అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పు: సీఎం రేవంత్ సవాల్

CM Revanth Reddy VS KTR: కేటీఆర్‌.. నీ చెల్లి అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పు: సీఎం రేవంత్ సవాల్

మాజీ మంత్రి కేటీఆర్‌.. తన సొంత చెల్లి కవితనే ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత చెల్లికే న్యాయం చేయలేని కేటీఆర్.. జూబ్లీహిల్స్‌ ప్రజలకు ఏం మేలు చేస్తారు..? అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.

CM Revanth Reddy: బీఆర్‌ఎస్, బీజేపీది ఫెవికాల్‌ బంధం.. సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్

CM Revanth Reddy: బీఆర్‌ఎస్, బీజేపీది ఫెవికాల్‌ బంధం.. సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్

జూబ్లీహిల్స్‌ గడ్డపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఒడిదొడుకులు, ఎత్తుపల్లాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. అందరికీ అన్నిసార్లు అవకాశం రాకపోవచ్చని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి