బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మరణశిక్షకు అర్హురాలని నిర్ణయించడానికి అక్కడి ట్రిబ్యునల్‌కు నూటముప్పైరోజులు సరిపోయింది. నూటముప్పైఐదు పేజీల చార్జిషీటు చేతధరించి ముగ్గురు సభ్యుల ఈ ట్రిబ్యునల్ ఆమె ఎన్నిదుర్మార్గాలకు...
మనిషికి మనిషితో పోటీ అన్నది నిన్నటి మాట. మనిషికి కృత్రిమ మేధస్సు(ఏఐ)తోనే పోటీ అన్నది నేటి మాట. మనిషి ఆలోచనల నుంచి పురుడుపోసుకున్న ఏఐ ఇప్పుడు మనిషి ఉనికికే సవాలు విసురుతోంది. ఒకవైపు కృత్రిమమేధతో మానవ సామర్థ్యాలు...
కల్పన కల్పనే; వాస్తవం వాస్తవమే. పాత్రలు పాత్రలే; వ్యక్తులు వ్యక్తులే. తెలియందెవరికి? అయితే పాఠకులు, రచయితలు కల్పిత పాత్రల్ని వాస్తవ వ్యక్తులుగా భావించటం ఒక కళారహస్యం. బాల్య కౌమారాల్లో, ‘చందమామ’ గహన మాంత్రిక గుహల్లో, అడవుల్లో...
గోడలకు వ్యతిరేకంగా కవులు రచయితలు, కళాకారులు కలం ఎక్కుపెట్టటం, గళాలు విప్పటం ఈరోజు మొదలు కాలేదు. వ్యత్యాసాల ఆధిపత్యాల నిచ్చెనమెట్ల వ్యవస్థల ఉనికి నుండి అనుభవానికి వచ్చే నొప్పి, వేదన వ్యక్తులకు తమ పురోగమనానికి...
సుకుమారమైన సుందరమైన అందమైన జీవితం కాదది కారం మెతుకులతో కడుపు నింపుకున్న గరీబ్‌తనం కడుపునిండా కాయిపాయిగా తినలేదు! కంటి నిండా నిద్రపోలేదు!...
రెండు రోజుల సాహిత్య ఉత్సవం, సప్పా ఎక్స్‌లెన్స్ అవార్డు, తిరుమల రామచంద్రపై ప్రసంగం, గురజాడ విశిష్ట పురస్కారం...
‘‘నాకు రాజకీయాల్లో లోతులు తెలియవు అనుకోవద్దు.. రాజకీయం చేయడం రాదు అని కూడా అనుకోవద్దు’’.. కొంతకాలం క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. ‘‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం కష్టం. మాకు...
‘న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో జోహ్రాన్ మమ్దానీ గెలుపు– యావత్ ప్రపంచానికే ఒక మలుపు’ అంటూ వివిధ పత్రికల్లో వ్యాసాలు, టీవీలో ఒకటే చర్చలు. సోషల్ మీడియాలో అయితే లెక్కలేనంత హైప్ జరుగుతోంది. మమ్దానీ గెలుపును వేడుక చేసుకుంటున్న...
రెండు దశాబ్దాల క్రితం సంచలనం సృష్టించిన టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులోనూ, 2019 ఎన్నికల ముందు జరిగిన మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులోనూ కీలక సాక్షులు, నిందితులు వరుసగా అనుమానాస్పద రీతిలో మరణించారు.
అమెరికన్ యువ రాజకీయవేత్త ఒకరు ఇటీవల జవాహర్‌లాల్ నెహ్రూ పేరును, ఆయన మాటలను స్ఫూర్తిదాయకంగా ప్రస్తావించారు. దశాబ్దాల క్రితం నెహ్రూ గురించి మరో యువ అమెరికన్ భావాలు, అభిప్రాయాలు జ్ఞాపకం చేసుకోవడం సందర్భోచితమే కాకుండా ఉపయోగకరంగానూ ఉంటుంది.