Home » Editorial » Kothapaluku
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అధికారంలోకి వచ్చాక జుట్టు రాలడం ఎక్కువై బట్టతల బయటపడుతోంది. ఫలానా ఫలానా వాళ్లు కట్టకట్టుకొని వచ్చినా ‘నా వెంట్రుక కూడా పీకలేరు’ అని ఆయనే...
తెలంగాణలో వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీని ప్రారంభించిన షర్మిల రాజకీయంగా తప్పటడుగులు వేస్తున్నారా? దివంగత రాజశేఖర రెడ్డిపై ప్రజల్లో ఉన్న అభిమానాన్ని క్యాష్ చేసుకోవాలన్న ఉద్దేశంతో షర్మిల గురువారంనాడు హైదరాబాద్‌లో వైఎస్‌ఆర్ 12వ వర్ధంతి సందర్భంగా...
ఇందుమూలంగా తెలియజేయునది ఏమనగా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హిట్ లిస్ట్‌లో ఉన్నవారందరూ స్వచ్ఛందంగా జైలుకు వెళ్లి...
‘‘చంద్రబాబు కట్టని, కట్టలేని రాజధాని అమరావతిని నన్ను కట్టమంటే ఎలా? డబ్బులు లేవు గానీ.. చేతిలో డబ్బులు ఉండి ఉంటే అమరావతిని కట్టేవాడినే!’’ ..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శాసనసభలో చేసిన ప్రకటన ఇది...
భవిష్యత్తుపై సవాలక్ష సందేహాలు! చుట్టూ చిమ్మ చీకటి! దారి చూపించవలసిన వాడే దారి తప్పాడు! ఇదీ టూకీగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి! ఈ నేపథ్యంలో రాజధాని అమరావతిపై చరిత్రాత్మక తీర్పు వెలువరించిన హైకోర్టు...
మూడుమీడియా సంస్థలపై యుద్ధం చేస్తున్నాం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా ప్రకటించారు. ఆ మూడు సంస్థలకు స్వప్రయోజనాలే ముఖ్యమయ్యాయని కూడా ఆయన ఆరోపించారు. మీడియా పైన ఏమి ఖర్మ! ‘మీరు చేస్తున్నది తప్పు...
‘అరె ఓ సాంబా, అబ్ ఆయేగా మజా..!’ షోలే సినిమాలోని ఈ డైలాగ్‌ను విననివారు లేరంటే అతిశయోక్తి కాదు. అప్పట్లో హిందీ భాష పెద్దగా తెలియని దక్షిణాది వారు...
అలనాటి పాలెగాడు వంటి వ్యక్తి చేతికి అధికార పగ్గాలు అప్పగిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు ఇప్పుడు అలాగే ఉన్నాయి. అనవసర సమస్యలు సృష్టించి, వాటివల్ల నష్టపోయే వారిని...
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తుంటే జాలేస్తోంది. ఎనిమిదేళ్ల క్రితం వరకు కాంగ్రెస్ పార్టీ బలంగా కనిపించింది. ఆ పార్టీ అధినేత సోనియాగాంధీ ప్రపంచంలో శక్తిమంతమైన నాయకురాలిగా గుర్తింపు పొందారు. గతమెంతో ఘనమన్నట్టుగా సాగిన కాంగ్రెస్ పార్టీ...
రాజకీయాలలో ఆత్మహత్యలే ఉంటాయి.. హత్యలు ఉండవు అని అంటారు. తిరుగులేని జనాదరణతో అధికారంలోకి వచ్చిన ముగ్గురు నాయకులు ఈ సామెతను నిజం చేస్తున్నారా...