ప్రతి పౌర్ణమి వేళ.. గిరి ప్రదక్షణ కోసం తమిళనాడులోని అరుణాచలానికి దేశవ్యాప్తంగా భక్తులు పోటెత్తారు. అయితే కార్తీక మాసం అంటేనే మహాశివుడికి అత్యంత ప్రీతికరం. ఈ మాసంలో అది కూడా కార్తీక పౌర్ణమికి అరుణాచలానికి భక్తులు భారీగా తరలి వెళ్తారు.
కార్తీక మాసం అంటేనే పవిత్రం. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత పవిత్రం. ఈ రోజు చేసే దాన ధర్మాల వల్ల మంచి జరుగుతుందంటారు.
సూర్యుడు తన సంచారాన్ని మార్చుకోనున్నాడు. దీని వల్ల ద్వాదశ రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి.
ప్రయాణాలు, యాత్రల సమయంలో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. ఈ కాలంలో వాతావరణ మార్పులు, ప్రయాణంలో అలసట, నీటి మార్పులాంటి కారణాలతో శరీరానికి జీర్ణ సమస్యలు లేదా అలసట రావచ్చు. కాబట్టి తేలికగా జీర్ణమయ్యే, శుభ్రంగా చేసిన ఆహారాన్ని తీసుకోవాలి.
ఆ రాశి వారికి ఈ వారం డబ్బే డబ్బు... అని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అయితే...కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. రావాల్సిన ధనం ఆలస్యంగా అందుతుందని, కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉంటే మంచిదని సూచిస్తున్నారు.
నేడు రాశిఫలాలు 2-11-2025 ఆదివారం, రాజకీయ వేడుకలు ఆనందం కలిగిస్తాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది...
వెంగమాంబ అన్నప్రసాద ట్రస్టుకు భక్తుల నుంచి ఆరు నెలల కాలంలో రూ. 180 కోట్లు విరాళంగా అందాయి. అంటే సగటున రోజుకు కోటి రూపాయలు ఈ ఒక్క ట్రస్టుకే భక్తులు సమర్పిస్తున్నారు. శ్రీనివాసుడి సమక్షంలో అన్నదానం అన్నది గొప్ప పుణ్యకార్యక్రమం కావడంతో విశేషంగా స్పందిస్తున్నారు.
నేడు రాశిఫలాలు 1-11-2025 శనివారం, రాజకీయ, సినీ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.
కార్తీక మాసం మొత్తం పరమ శివుడు భక్తుల నుంచి పూజలందుకుంటారు. కానీ ఏకాదశి రోజు మాత్రం మహావిష్ణువును భక్తులు ఆరాధిస్తారు.
నేడు రాశిఫలాలు 31-10-2025 శుక్రవారం, పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు...