Share News

Today Horoscope: ఈ రాశి వారికి గుడ్ న్యూస్..

ABN , Publish Date - Jan 20 , 2026 | 12:02 AM

నేడు రాశిఫలాలు 20-1-2026 మంగళవారం, బృందకార్యక్రమాలు, సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు....

Today Horoscope: ఈ రాశి వారికి గుడ్ న్యూస్..

నేడు రాశిఫలాలు 20-1-2026 మంగళవారం, బృందకార్యక్రమాలు, సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు.

01 MESHAM.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

బృందకార్యక్రమాలు, సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. అందరినీ కలుపుకుని మంచి పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. పరమ శివుని ఆరాధన శుభప్రదం.

Updated Date - Jan 20 , 2026 | 08:18 AM