కార్తీక పౌర్ణమి వేళ.. తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలన్నీ భక్తులతో నిండిపోయాయి. దీపాల వెలుగులతో ఆలయ ప్రాంగణాలు కొత్త శోభను సంతరించుకున్నాయి.
తిరుమల వేంకటేశ్వరస్వామి ప్రతిష్ట పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు వ్యాఖ్యానించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం గతం కంటే చాలా బావుందని భక్తులు చెబుతున్నారని పేర్కొన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.
కార్తీక పౌర్ణమి నాడు దానధర్మాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ఈ వస్తువులు దానం చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. అపారమైన సంపద, శ్రేయస్సును అనుగ్రహిస్తుంది.
ఇవాళ(బుధవారం) కార్తీక పౌర్ణమి సందర్భంగా రాత్రి 10.30 నుంచి మరుసటి రోజు సాయంత్రం 6.48 వరకు పౌర్ణమి తిథి ప్రభావం ఉంటుంది. తిథి ప్రభావం సూర్యోదయం నుంచి సాయంత్రం వరకు అధికంగా ఉండటం వలన, వ్రతం ఆచరించడం శ్రేయస్కరం.
నేడు రాశిఫలాలు 5-11-2025 - బుధవారం, పెట్టుబడులు, పొదుపు పథకాలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారు....
పూజ చేసి.. ప్రతిఫలం దక్కాలంటే భక్తులు నియమ నిష్టలతో ఉండాలి. అలా అయితేనే ప్రతి ఫలం దక్కుతోంది. మహా శివరాత్రికి ఏ మాత్రం తీసి పోని కార్తీక పౌర్ణమి వేళ భక్తులు ఏం చేయాలి.. ఏం చేయకూడదంటే.. ?
ఈ ఏడాది కార్తీక పౌర్ణమి బుధవారం వచ్చింది. ఈ కార్తీక పౌర్ణమిని మహా శివరాత్రితో పోలుస్తారు. అంతటి పవిత్రమైన ఈ రోజు.. దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి.
నేడు రాశిఫలాలు 4-11-2025 - మంగళవారం, మూచ్యువల్ ఫండ్స్, పొదుపు పథకాల విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి...
కార్తీక పౌర్ణమి వేళ.. కొన్ని రాశులకు గజకేసరి యోగం ఏర్పడుంది. దీంతో ఈ రాశుల వారికి కష్టాలు తీరి.. సుఖ సంతోషాలతో ఉంటారు.
నేడు రాశిఫలాలు 3-11-2025 - సోమవారం , ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బోనస్‌లు, అదనపు ఆదాయం కోసం ప్రయత్నించి విజయం సాధిస్తారు.