Home » Devotional » Nivedana
నేడు 18-05-2025 ఆదివారం, ఆర్థిక లావాదేవీల్లో పెద్దల సహకారం లభిస్తుంది. ఉన్నత పదవుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
నేడు (17-05-2025, శనివారం) ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు.
నేడు 15-05-2025 శుక్రవారం, ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంక్రిమెంట్లు, బోనస్‌లు అందుకుంటారు.
నేడు 15-05-2025 గురువారం, ప్రయాణాలు, ఉన్నత విద్యకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో కొత్త వ్యూహాలు అమలు చేసి విజయం సాధిస్తారు.
నేడు 14-05-2025 బుధవారం, ఉన్నత చదువులు విదేశీ ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. న్యాయ, బోధన, ప్రచురణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
నేడు 13-05-2025 మంగళవారం
నేడు 12-05-2025,సోమవారం, జనసంబంధాలు విస్తరిస్తాయి. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు
నేడు 10-05-2025, ఆదివారం, పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు. ఆర్థిక లావాదేవీల్లో నిదానం అవసరం. రుణ ప్రయత్నాలు పలిస్తాయి.
నేడు 10-05-2025, శనివారం, ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులపై లాభాలు అందుకుంటారు
నేడు 09-05-2025 శుక్రవారం, వేడుకల్లో పాల్గొంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాల్లో శ్రీవారు, శ్రీమతి వైఖరి ఆవేదన కలిగిస్తుంది